ముగిసిన వై.సి.పి కాపు ప్రజాప్రతినిధుల సమావేశం..
TeluguStop.com
రాజమండ్రి: మంత్రి బొత్స కామెంట్స్.గత ప్రభుత్వాలు కాపులను ఓటు బ్యాంక్ చూశాయి.
సి.ఎం జగన్ ప్రభుత్వంలో కాపులకు పెద్దపీట వేశారు.
అన్ని సంక్షేమ పథకాలతోపాటు కాపు మహిళలు 1500 కోట్లు లబ్ది పొందారు.త్వరలో విజయవాడలో వై.
సి.పి కాపు ప్రజాప్రతినిధుల విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తాం.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను సమావేశంలో ఖండించాం.డిప్యూటీ సి.
ఎం కొట్టు సత్యనారాయణ కామెంట్స్.ముఖ్యమంత్రి సామాజికవర్గంతో సమానంగా కాపులకు మంత్రి పదవులు దక్కాయి.
పవన్ కళ్యాణ్ నోటి వెంట వస్తున్న మాటలకు కాపులు బాధపడుతున్నారు.పెళ్లిళ్లపై పవన్ మాటలు విని కాపు సామాజికవర్గ అమ్మాయిల తండ్రులు బాధపడుతున్నారు.
పి హయాంలో రెండు లక్షల మందికి లబ్ది జరిగితే వై.సి.
పి ప్రభుత్వంలో పది లక్షల మందికి లబ్ది.మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్.
పి ప్రభుత్వంలో 26వేల కోట్ల రూపాయలు కాపులకు మేలు జరిగింది.పవన్ కళ్యాణ్ కాపు ఎమ్మెల్యేలను దూషించడాన్ని సమావేశంలో ఖండించాం.
వంగవీటి రంగా హత్యకు పవన్ కళ్యాణ్ కొత్త భాష్యం చెప్పారు.చంద్రబాబును ముఖ్యమంత్రి చెయ్యడానికే పవన్ కళ్యాణ్ పార్టీ.
మాజీ మంత్రి కన్నబాబు కామెంట్స్.చంద్రబాబు హయాంలో కాపులను సంఘ వ్యతిరేక శక్తులుగా చూశారు.
కాపు ఉద్యమం కేసులను ఎత్తివేసిన సి.ఎం జగన్ మా శ్రేయోభిలాషి.
కాపులు రక్షణగా లేకపోవడం వల్లే రంగా హత్య అని పవన్ వ్యాఖ్యానించడం దారుణం.
చంద్రబాబుతో పోల్తితే కాపులకు సి.ఎం జగన్ లక్ష రెట్లు నయం.
వింటర్ లో పొడి జుట్టును రిపేర్ చేసే సూపర్ ఎఫెక్టివ్ రెమెడీ ఇది!