విజయవాడలో వైసీపీ, జనసేన ఫ్లెక్సీ వార్
TeluguStop.com
విజయవాడలో వైసీపీ, జనసేన( YCP, Janasena ) పార్టీల మధ్య ఫ్లెక్సీ వార్ నెలకొంది.
త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఎలక్షన్స్ కు సిద్ధమంటూ వైసీపీ పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
"""/" /
అధికార పార్టీ వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల పక్కనే జనసేన పార్టీ నేతలు కూడా ఫ్లెక్సీలు, బ్యానర్లను ఏర్పాటు చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) తో పాటు వంగవీటి ఫొటోలను ఫ్లెక్సీల్లో పెట్టిన జనసేన నేతలు మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ క్యాప్షన్ పెట్టారు.
ప్రస్తుతం ఈ ఫ్లెక్సీల వ్యవహారం విజయవాడ( Vijayawada ) రాజకీయాల్లో సంచలనంగా మారింది.
బన్నీ నువ్వు నా బంగారం.. వివాదంపై స్పందించిన రాజేంద్రప్రసాద్!