తిమ్మారెడ్డిపల్లి సెంటర్ వరకు వైసీపీ భారీ బైక్ ర్యాలీ..

నెల్లూరు జిల్లా :వరికుంటపాడు (మం)జడదేవి నుండి తిమ్మారెడ్డిపల్లి సెంటర్ వరకు వైసీపీ భారీ బైక్ ర్యాలీ.

బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి.

నెల్లూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి కామెంట్స్.టీడీపీ ఎంపీ అభ్యర్థి ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికల విదేశాలకు వెళ్ళిపోతారు.

వేమిరెడ్డి వైసీపీ పార్టీకి సీఎం జగన్ మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచారు.సోమశిల ద్వారా ఈప్రాంతానికి సాగు, త్రాగునీరు అందిస్తాం.

ఉదయగిరి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తా.

వింటర్ లో పొడి జుట్టును రిపేర్ చేసే సూపర్ ఎఫెక్టివ్ రెమెడీ ఇది!