సీఎం క్యాంప్ కార్యాలయంలో వైసీపీ బీసీ నేతల భేటీ..

అమరావతి: సీఎం క్యాంప్ కార్యాలయంలో వైసీపీ బీసీ నేతల భేటీ.విజయసాయిరెడ్డి అధ్యక్షత సమావేశం.

హాజరైన బొత్స, జోగి రమేష్, వేణుగోపాలకృష్ణ, జయరాం ముత్యాల నాయుడు.బీసీలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై చర్చ.

వచ్చే నెల 8న విజయవాడలో పదివేల మందితో భారీ సభ ఏర్పాటు చేయాలని వైసీపీ నిర్ణయమ.

మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణా.బిసిలకు అందించిన సంక్షేమం.

తద్వారా పెరిగిన జీవన ప్రమాణాలుపై చర్చించామూ.వైసిపి ప్రభుత్యం లో బిసి లకు అన్నివిధాల లబ్ది జరిగింది.

త్వరలో బిసిల ఆత్మీయ సమావేశం పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం.దానికి ముఖ్యమంత్రినీ చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించాలాని అనుకున్నాం.