నిర్మాత కొడుకుతో ప్రేమలో బిగ్ బాస్ బ్యూటీ... 

2018వ సంవత్సరంలో టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా నటించినటువంటి చిత్రం నోటా.

ఈ చిత్రం తెలుగు తమిళ్ భాషల్లో విడుదలయి ఫర్వాలేదనిపించింది.అయితే ఈ చిత్రంలో హీరోయిన్లుగా మెహరీన్ కౌర్, యాషికా ఆనంద్ నటించారు.

అయితే యాషికా ఆనంద్  అప్పట్నుంచి ఏదో ఒక వివాదంలో నిలుస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

అయితే అతి చిన్న వయసులోనే తమిళ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అనతి కాలంలోనే  కాలంలోనే బాగానే పాపులర్ అయింది.

అయితే తాజాగా ఈ అమ్మడు తమిళ సినీ పరిశ్రమకి చెందినటువంటి ఓ నిర్మాత కొడుకుతో ప్రేమలో పడినట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

అంతేగాక గతంలో నిర్మాత కొడుకు మరియు గతంలో యాషిక ఆనంద్ మరియు నిర్మాత కొడుకు ఇద్దరూ కలిసి ఓ చిత్రంలో నటించారని ఆ సమయంలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని, ఈ కెమిస్ట్రీ కాస్త ప్రేమ వైపు అడుగులేసిందని పలువురు గుసగుసలాడుకుంటున్నారు.

"""/"/ అయితే ఈ విషయాన్ని నెటిజన్లను బాగానే ట్రోల్ చేస్తున్నారు.అంతేగాక మరికొందరు మాత్రం యాషిక గతంలో కూడా తమిళ బిగ్ బాస్ సీజన్ 2 లో కాంటెస్ట్ గా పాల్గొన్నటువంటి ఓ సెలెబ్రెటీతో ప్రేమాయణం నడిపిందని ఇవన్నీ యాషిక ఆనంద్ కి కొత్తేమీ కాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే సోషల్ మీడియాలో యాషికా గురించి ఇంత జరుగుతున్నప్పటికీ ఈ విషయంపై ఈ అమ్మడు మాత్రం స్పందించడం లేదు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యాషిక ఆనంద్ తమిళ ప్రముఖ దర్శకుడు నరేష్ సంపత్ దర్శకత్వం వహిస్తున్నటువంటి "రాజా బీమా" అనే చిత్రంలో నటిస్తోంది.

అంతేగాక వివాన్ తాన్ ఉత్తమన్ అనే మరో చిత్రంలో కూడా నటిస్తోంది.

మహిళకు ముద్దు పెట్టబోయిన బైడెన్.. కాస్తుంటే కొంప ముంచేవాడే , వీడియో వైరల్