కేజీఎఫ్ సక్సెస్ తర్వాత యష్ ఏం చేస్తున్నాడు.. ఇప్పుడు ఎక్కడున్నాడు?

కేజీఎఫ్ స్టార్ యష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కేవలం ఒక్క సినిమాతో నేషనల్ స్టార్ గా ఎదిగి పోయాడు యష్.

బాహుబలి సినిమా హీరో ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో.అదేవిధంగా కేజిఎఫ్ స్టార్ యష్ కీ కూడా దేశవ్యాప్తంగా అంతే రేంజ్ లో క్రేజ్ ఉంది.

ఇకపోతే యష్ హీరోయగా నటించిన కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా ఇటీవలే విడుదల అయ్యి ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించనివిధంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

వందల కోట్ల కలెక్షన్స్ బాక్సాపీస్ వద్ద వర్షంలో కురుస్తున్నాయి.అయితే యష్ ప్రొఫెషనల్ పరంగా ఏ విధంగా ఉంటాడో మనందరికీ తెలిసిందే.

మరి యష్ పర్సనల్ లైఫ్ ఈ విధంగా ఉంటుంది అన్న విషయం చాలా మందికి తెలియదు.

మళ్లీ హంస అండ్ యంగ్ హీరోకి ఎప్పుడో పెళ్లి అయిపోయింది.యష్ ఐదేళ్ల క్రితమే రాధిక పండిట్ ని పెళ్లి చేసుకున్నాడు.

అంతేకాకుండా వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.ఇకపోతే ఇటీవల విడుదలైన కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో హీరో యష్ ప్రస్తుతం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.

తన సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటే రాఖీ బాయ్ మాత్రం తన ఫ్యామిలీతో కలిసి బీచ్ లో ఎంజాయ్ చేస్తున్నారు.

"""/" / తన భార్య రాధిక పండిట్ ఇందుకు సంబంధించిన ఫోటోని తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

యష్ తన భార్య, పిల్లలతో కలిసి బీచ్ లో ఎంజాయ్ చేస్తున్నాడు.పిల్లలతో పాటు ఇసుక లో ఆడుకుంటూ వారు కూడా పిల్లలు అయిపోయారు.

మరి వెకేషన్ నుంచి తిరిగి వచ్చిన తరువాత ఈ కేజిఎఫ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

అయితే ఇప్పటి వరకు యష్ తదుపరి సినిమా గురించి ఎటువంటి ప్రకటన రాలేదు.

యష్ తరువాత నటించబోయే సినిమా ఒక రేంజ్ లో ఉంటుంది అని అభిమానులు ఊహించుకుంటున్నారు.

ఇకపోతే ఈ సినిమా సక్సెస్ ఎవరూ ఊహించలేదు.ఈ సినిమా మరొక కన్నడ డబ్బింగ్ సినీమానే అని అందరూ లైట్ గా తీసుకున్నప్పటికీ ఈ సినిమాను చివరకు పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ చేసేశారు.

వాళ్ల ఓవరాక్షన్ ముందు మా యాక్షన్ చాలట్లేదు.. బ్రహ్మాజీ షాకింగ్ కామెంట్స్ వైరల్!