హీరో ‘యష్’ని తిట్టిన అమ్మాయి.. నెట్టింట ఫోటో వైరల్!

హీరో యష్.కన్నడ హీరో అయినా తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన పని లేదు.

సీరియల్ యాక్టర్ గా కెరీర్ ప్రారంభించిన ఈ హీరో కేజిఫ్ సినిమాతో దేశం అంతా పాపులర్ అయ్యాడు.

కన్నడ సినిమాల్లో పెద్ద విషయం లేదని ఊహల్లో ఉన్న అందరికి ఈ సినిమా ఒక అద్భుతం.

ఒకే ఒక్క సినిమాతో హీరో యష్ జాతీయస్థాయిలో గుర్తింపు సొంతం చేసుకున్నాడు.మొదట కన్నడలో మొగ్గిన మససు అనే సినిమాలో నటించాడు.

ప్రస్తుతం ఆయనకు వచ్చిన ఫెమ్ దాదాపు 12 ఏళ్ల కష్టానికి వచ్చింది.ఇక ఆ సినిమాలో నటించిన హీరోయిన్ ఏ రాధికా పండిత్ ని యష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

అప్పట్లో ఈ చిత్రం మంచి విజయం సాధించినప్పటికి పెద్దగా గుర్తింపు రాలేదు.ఇక ఇప్పుడు కెజిఎఫ్- చాప్టర్1 సినిమాతో ఊహించని రీతిలో హీరో అయ్యాడు.

అయితే ఆ సినిమాలో యాటిట్యూడ్ తో అందరిని మెప్పించిన యష్ ని రియాలిటీలో ఒక అమ్మాయి తిడుతుంది.

ఎవరు తిడుతున్నారు? యష్ ని తిట్టేంత దైర్యం ఎవరికి ఉంది అనుకుంటున్నారా? అదేనండి.

యష్ కూతురు.ఆ అమ్మాయి తిట్టలేదు.

కానీ తిట్టినట్టు నెటిజన్లే కామెంట్లు చేస్తున్నారు.ఆలా ఎందుకంటే? యష్ ఇటీవల తన కూతురు ఐరాకు పుట్టు వెంట్రుకలు తీయించాడు.

ఇక ఈ నేపథ్యంలోనే ఐరాను ఎత్తుకుని యష్ తీసుకున్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా ఆ ఫోటో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

నాకు గుండు గీయించావు.నువ్వు మాత్రం జుట్టు, గడ్డం పెంచావు ఏంటి డ్యాడీ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.మరి మీరు ఓసారి ఈ ఫోటో చూసేయండి.

వింటర్ లో జలుబు వదలట్లేదా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!