టిడిపిలోకి చేరిన యార్లగడ్డ వెంకట్రావు

టీడీపీ యువనేత నారా లోకేష్ ను నిడమానురు లో క్యాంపు వద్ద మర్యాద పూర్వకంగా కలసిన యార్లగడ్డ వెంకట్రావు.

కొద్దిసేపు మాట్లాడినా తరువాత యార్లగడ్డ కు టీడీపి కండువా కప్పిన లోకేష్.ఆ కండువతోనే చేతి వృత్తుల స్టాల్స్ లో లోకేష్ వెంట నడచిన యార్లగడ్డ.

ఏసు భాయిగా రాబోతున్న నటి రష్మిక మందన్న….మరో హిట్ గ్యారెంటీ?