యానాం మత్యకారుల వలకు చిక్కిన అతి భారీ పండుగప్ప చేప..

యానాం మత్యకారుల వలకు చిక్కిన అతి భారీ పండుగప్ప చేప

కాకినాడ: యానాం మత్యకారుల వలకు చిక్కిన అతి భారీ పండుగప్ప చేప.భైరవపాలెం సముద్రం దగ్గరలో వేటకెళ్ళిన మత్యకారులకు లభించిన 24 కేజీల ఏడు వందల గ్రాముల అతి భారీ చేప.

యానాం మత్యకారుల వలకు చిక్కిన అతి భారీ పండుగప్ప చేప

వేలం పాటలో రూ.17,500 లు పలికిన భారీ పండుగప్ప.

యానాం మత్యకారుల వలకు చిక్కిన అతి భారీ పండుగప్ప చేప

నాన్ వెజ్ మాత్రమే ఆహారం తీసుకునే పండుగప్ప చేప.రెండు రోజులు క్రితం రూ.

9 వేలు పలికిన 15 కిలోలు పండుగప్ప.

కొన్ని గ్రీన్ కార్డుల ప్రాసెసింగ్‌ను నిలిపివేసిన ట్రంప్ .. భారతీయులపై ప్రభావమెంత?

కొన్ని గ్రీన్ కార్డుల ప్రాసెసింగ్‌ను నిలిపివేసిన ట్రంప్ .. భారతీయులపై ప్రభావమెంత?