రాజశేఖర్ ని భరించలేక పోతున్న ఎక్స్ ట్రా మూవీ డైరెక్టర్…
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు ఇక ఇలాంటి క్రమంలోనే నితిన్( Nitin ) హీరోగా వక్కంతం వంశీ( Vakkantam Vamsi ) డైరెక్షన్ లో వస్తున్న ఎక్స్ ట్రా ఆర్డినరీ సినిమా( Extraordinary Movie ) టీజర్ మంచి పేరు సంపాదించుకుంది.
ఇక ఇది ఇక ఉంటే ఇప్పుడు చాలామంది ఈ సినిమా మీద నెగిటివ్ కామెంట్స్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ సినిమాలో రాజశేఖర్ ఒక కీలక పాత్ర నటిస్తున్నట్లు గా తెలుస్తుంది.
"""/" /
ఇక ఈ పాత్రలో రాజశేఖర్( Rajasekhar ) నటించడానికి ముందే కొన్ని కండిషన్లను కూడా చాలా పెడుతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇప్పుడు ఆ క్యారెక్టర్ లో అనవసరంగా రాజశేఖర్ ని తీసుకున్నామేమో అన్నట్టుగా డైరెక్టర్ వక్కంతం వంశీ, హీరో నితిన్ అనుకుంటున్నట్టు గా తెలుస్తుంది.
అయితే రాజశేఖర్ అంటే అయినా మనం చెప్పినట్టుగా వినడు ఆయనకు నచ్చినట్టుగా మాత్రమే చేస్తాడు అనే ఒక న్యూస్ అయితే ఇండస్ట్రీ లో ఉంది.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన డైరెక్టర్ ని హీరోని సెట్లో కూడా చాలా ఇబ్బంది పెడుతాడు అనే కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
"""/" / ఇక న్యూస్ తెలుసుకున్న సినిమా అభిమానులు పోయిపోయి రాజశేఖర్ ని సినిమాలో ఎందుకు తీసుకున్నారు అంటూ సినిమా అభిమానులు చాలా మంది నెగిటివ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు .
ఈ సినిమాలో రాజశేఖర్ పాత్ర ఏంటి అనేది ఇప్పటివరకు రివిల్ చేయనప్పటికీ ఆయన ని తీసుకోవడం వల్ల సినిమాకి మైనస్ అవుతుంది తప్ప పెద్దగా ప్లస్ అయితే అవ్వదు అని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు అయితే రాజశేఖర్ పాత్ర సినిమా లో చాలా బాగుంటుందని అది చూస్తే జనాలు ఇలా రాజశేఖర్ ని ట్రోల్ చేయరని సినిమా యూనిట్ అంటున్నారు.
ఇక ఈ సినిమా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.
జలుబు రెండే రెండు రోజుల్లో పరార్ అవ్వాలంటే ఇలా చేయండి!