తక్కువ ధరకే ‘ఎక్స్’ ప్రీమియం ఫీచర్లు.. అయితే ఇలా..

ప్రముఖ సోషల్ మీడియా దిగ్జజం ఎక్స్ ( X )యూజర్లను ఆకట్టుకునేందుకు అనేక కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది.

మిగతా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌కు పోటీ అనేక నయా ఫీచర్లను ప్రవేశపెడుతుంది.అలాగే ఆదాయాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది.

బ్లూటిక్ కు సబ్‌స్క్రిప్షన్ తీసుకురావడంతో పాటు కంటెంట్ క్రియేటర్లకు ఉపయోగడేలా అనేక కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది.

ఎలాన్ మాస్క్( Elon Mask ) ఎక్స్ ను సొంతం చేసుకున్నప్పటి నుంచి అనేక మార్పులు వస్తున్నాయి.

కొత్త ఫీచర్లతో తీసుకొస్తున్నారు. """/" / తాజాగా ఎక్స్ నుంచి మరో అప్డేట్ వచ్చింది.

ప్రీమియం పెయిడ్ సర్వీస్( Premium Paid Service ) లో రెండెంచెల వ్యవస్థను తీసుకురానున్న ఎలాన్ మాస్క్ తెలిపారు.

ఇక నుంచి రెండు రకలా ప్రీమియం ఫీచర్లు అందుబాటులోకి ఉంటాయని చెప్పారు.ప్రస్తుతం ప్రీమియం ఫీచర్ల కోసం నెలకు 8 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.

ఇండియలో అయితే నెలకు రూ.900గా ఉంది.

అయితే ఇప్పుడు తక్కువ ధరకే ప్రీమియం ప్యాక్ తీసుకురానున్నారు.తక్కువ ధరకు వచ్చే ఈ ప్రీమియం ఫీచర్లలో యాడ్స్ కనిపిస్తాయి.

"""/" / యాడ్స్ వచ్చినా ఫరవాలేదు.ప్రీమియం ఫీచర్లు కావాలనుకునే యూజర్లకు ఈ కొత్త ఫీచర్ ఉపయోగపడనుంది.

ఇక యాడ్స్ లేకుండా మరో ప్రీమియం ఫీచర్ ( Premium Feature )ఉండనుంది.

దీనిని సబ్‌స్క్రైబ్ చేసుకున్నవారికి ఎలాంటి యాడ్స్ కనిపించవు.దీని వల్ల మీ టైమ్ లైన్ లో ఎలాంటి యాడ్స్ కనిపించవు.

దీని వల్ల మీరు కంటెంట్ ను సులువుగా పొందవచ్చు.ప్రీమియం ఫీచర్లలో పోస్ట్ లు ఎడిట్ చేడం.

, యాప్ ఐకాన్ లు, కస్టమ్ నావిగేషన్, టాప్ ఆర్టికల్స్, అన్ డూ పోస్ట్ వంటివి ఉన్నాయి.

కొత్తగా తీసుకురానున్న రెండు రకాల ప్రీమియం ప్లాన్లకు సంబంధించిన ధరలను మాత్రం ఎలాన్ మస్క్ ఇంకా వెల్లడించలేదు.

త్వరలోనే ఎక్స్ ధరలను ఫైనల్ చేసే అవకాశముంి.

కోట్లు ఖర్చుపెట్టి తీసిన పాటలు.. సినిమా అయిపోయాక వస్తాయి..??