వావ్‌.. ఈ రైతు ఐడియా అదుర్స్‌.. కూలీల ఖ‌ర్చు మొత్తం త‌క్కువే ఇక‌..

ఇప్పుడు వ్య‌వ‌సాయం చేస్తుంటే ఎంత ఖ‌ర్చ‌వుతుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.ఎందుకంటే చిన్న‌చిన్న ప‌నుల‌కే వేల‌ల్లో ఖ‌ర్చు చేస్తున్నారు రైతులు.

దీంతో చాలా పెట్టుబ‌డి అవుతూ చివ‌ర‌కు న‌ష్ట‌పోతున్నారు.అయితే అప్పుడ‌ప్పుడు కొంద‌రు రైతులు చేసే ఆలోచ‌న‌లు చేఊస్తుంటే మాత్రం నిజంగా ఆశ్చ‌ర్యం క‌లుగుతోంది.

వారి తెలివికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే అనిపిస్తోంది.ఇక ఇప్పుడు కూడా ఓ రైతు చేసిన ప‌ని నిజంగా అంద‌రినీ షాక్‌కు గురి చేస్తోంది.

ఎందుకంటే ఆయ‌న చాలా సింపుల్ గా ఓ ప‌రిక‌రాన్ని త‌యారు చేశాడు.ఇప్పుడు ఈ యువరైతు త‌న వ్యవసాయంలో అన‌గా వ‌రి చేనులో ఎలాగైనా కూలీల ఖర్చు తగ్గించుకునేందుకు చేసిన ప‌ని వావ్ అనిపిస్తోంది.

ఆయ‌న త‌న సెల్ ఫోన్‌లోని యూట్యూబ్ లో ఓ వీడియో చూశాడు.ఇంకేముంది అందులో ఎంచ‌క్కా క‌లుపు తీసే యంత్రాన్ని చూస్తే దాని గురించి ఎలాగైనా తెలుసుకోవాల‌ని దాన్ని త‌యారు చేయాల‌ని అనుకున్నాడు.

ఈ యువ‌రైతు ఆదిలాబాద్ జిల్లాలో ఉంటున్నారు.ఆయ‌న పేరు పుప్పాల శ్రీనివాస్‌.

ఇక ఆయ‌న యూట్యూబ్‌లో చూసిన కలుపు తీసే ప‌రిక‌రాన్ని అచ్చుగుద్దిన‌ట్టు త‌యారు చేశాడు.

"""/"/ కాగా ఆయ‌న త‌యారు చేసిన ఈ కలుపు తీసే ప‌రిక‌రాన్ని చూస్తే ఎవ‌రైనా స‌రే చాలా ఈజీగా చేయొచ్చ‌ని అనుకుంటారు.

కానీ కొంచెం టెక్నిక్ వాడ‌క త‌ప్ప‌దు.ఇందుకోసం రెండు ఇంచుల వెడల్పు అలాగే మూడు అడుగుల పొడవు ఉన్న ఒక ప్లాస్టిక్ పైపును వాడాలి.

దానికి ఇంచులో సగం ఉండే గొలుసుల‌ను దాదాపుగా 25 అమ‌ర్చితే స‌రిపోతుంది.

ఇంకేముంది పొలంలో ఈజీగా క‌లుపు తీసేయొచ్చు.అఇయ‌తే దీన్ని త‌యారు చేయాలంటే కేవలం రూ.

1000 మాత్ర‌మే ఖ‌ర్చ‌వుతుంద‌ని ఆయ‌న చెప్తున్ఆన‌రు.మ‌రి మీరు కూడా ట్రై చేయండి.

ఎలా ఉందో మీరు కూడా సోష‌ల్ మీడియాలో పంచుకోండి.

స్విమ్ సూట్ లో సూపర్ స్టార్ మహేశ్ భార్య నమ్రత.. ఈ ఫోటోలను చూస్తే షాకవ్వాల్సిందే!