Priya Vadlamani: వామ్మో.. ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిన ప్రియా వడ్లమాని.. వాటినే బయటపెట్టిందిగా?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి ప్రియా వడ్లమాని ఈతరం కుర్ర ప్రేక్షకులకు బాగా పరిచయమని చెప్పాలి.

ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారి తన చూపులతో, అందాలతో ప్రతి ఒక్కరిని ఫిదా చేసింది.

నటన పరంగా కొంతవరకు మార్కులు సంపాదించుకుంది.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

కెరీర్ మొదట్లో సహాయ దర్శకురాలుగా పనిచేసిన ప్రియా వడ్లమాని(Priya Vadlamani) ఆ తర్వాత హీరోయిన్ గా అడుగు పెట్టింది.

ఇక 2019లో ఆవిరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది.ఆ తర్వాత 2018 లో వచ్చిన హుషారు సినిమాలో రియా పాత్రలో నటించగా ఈ పాత్రతో తను ఓవర్ నైట్ స్టార్ గా మారింది.

పైగా కుర్రాళ్ళ మనసు దోచుకుంది.ఆ తర్వాత శుభలేఖలు(shubhalekalu) సినిమాలో నటించగా ఈ సినిమా కూడా తనకు బాగానే పేరు తెచ్చింది.

"""/" / ఇక అదే ఏడాది ప్రేమకు రెయిన్ చెక్ అనే సినిమాలో కూడా నటించింది.

గత ఏడాది ముఖచిత్రం(mukhachitram) అనే సినిమాలో కూడా అవకాశం అందుకుంది.వరుసగా అవకాశాలు అందుకున్నప్పటికీ కూడా ఈ బ్యూటీ అంతగా పేరు తెచ్చుకోలేక పోతుంది.

దీంతో అవకాశాల కోసం గ్లామర్ షో చేయటానికి కూడా సిద్ధమయింది.ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండటంతో తనలో ఉన్న టాలెంట్ ను బయటపెడుతుంది.

ఎప్పటికప్పుడు ఏదో ఒక పోస్ట్ షేర్ చేసుకుంటూనే ఉంటుంది.చాలా వరకు తన ఫోటోలను బాగా పంచుకుంటూ కుర్రాల హృదయాలను కదిలిస్తుంది.

అలా సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ సంపాదించుకుంది.తన గ్లామర్ షో ఫోటోలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.

ఇక ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా మరికొన్ని ఫోటోషూట్లు చేయించుకోగా వాటిని పంచుకుంది.

"""/" / అయితే అందులో తన లుక్ చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.

ఎందుకంటే ఆమె అందాలను ఆ రేంజ్ లో ఆరబోస్తుంది కాబట్టి.ఏకంగా ప్యాంటు వేసుకోకుండా కేవలం పైన టాప్ ధరించి రకరకాల ఫొజులతో బాగా రెచ్చిపోయింది.

అసలు కింద ఏమీ లేకపోవడంతో తన థైస్ అందాలతో పాటు బ్యాక్ అందాలు కూడా బయటపడ్డాయి.

దీంతో ఆమెను అలా చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.ఏంటి ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక తన అందాలు మాత్రం చాలా డీప్ గా కనిపించగా ప్రతి ఒక్కరు బాగా బోల్డ్ గా కామెంట్లు చేస్తున్నారు.

ఇండస్ట్రీలో కొనసాగాలంటే ఈ మాత్రం ఉంటే చాలు అంటూ ఎంకరేజ్ చేస్తున్నారు.మరి కొంతమంది నెగటివ్ గా కామెంట్లు చేస్తూ బాగా రెచ్చిపోతున్నారు.

ఇక ఈ బ్యూటీ ఇటీవల ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా కొంతవరకు సక్సెస్ అయిందని చెప్పాలి.

చరణ్ గేమ్ ఛేంజర్ రికార్డులు, విశేషాలు ఇవే.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?