ప్రభాస్ సిక్వెల్స్ మానేసి కొత్త దర్శకులకు అవకాశం ఇస్తే బాగుంటుందా..?

ప్రభాస్ సిక్వెల్స్ మానేసి కొత్త దర్శకులకు అవకాశం ఇస్తే బాగుంటుందా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్నారు.

ప్రభాస్ సిక్వెల్స్ మానేసి కొత్త దర్శకులకు అవకాశం ఇస్తే బాగుంటుందా?

మరి ఏది ఏమైనా కూడా వాళ్లకంటూ గోప్ప గుర్తింపును తెచ్చుకోవడంలో సూపర్ సక్సెస్ ని సాధిస్తున్నారు.

ప్రభాస్ సిక్వెల్స్ మానేసి కొత్త దర్శకులకు అవకాశం ఇస్తే బాగుంటుందా?

ఇక ఇప్పటికే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

కారణమేదైనా కూడా ఆయన చేస్తున్న సినిమాలు మంచి విజయాలను సాధిస్తున్నాయి.ప్రస్తుతం ఆయన సీక్వెల్ సినిమాలను( Sequel Movies ) చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.

మరి ఎందుకు ఆయన ప్రతి సినిమాకి సీక్వెల్ చేస్తున్నాడు.ఇలా చేస్తే కొత్త దర్శకులతో సినిమా చేసే అవకాశాలు లేకుండా పోతాయి.

"""/" / చేసిన దర్శకులతోనే మళ్లీ మళ్లీ సినిమాలు చేయడం వల్ల సీక్వెల్ సినిమాలు కావడంతో సినిమాలకు మంచి బజ్ అయితే పెరుగుతుంది.

కానీ నా హీరోని డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో చూపించే ఆకాశమైతే దక్కదు.అలాగే అభిమానులు కూడా అవే క్యారెక్టర్ లను చేస్తూ ఉంటే హీరోలకు బోర్ కొట్టే అవకాశాలైతే ఉన్నాయి.

కాబట్టి సినిమాకి సీక్వెల్ చేసే బదులు కొత్త కాన్సెప్ట్ తో వచ్చే యంగ్ కుర్రాళ్లను ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

"""/" / ఇక ఇప్పటికే కల్కి( Kalki ) సలార్( Salaar ) సినిమాలకు సీక్వెల్స్ చేస్తున్న ప్రభాస్ ఇప్పుడు కొత్తగా రాజాసాబ్( Rajasaab ) సినిమాకి సీక్వెల్ ను కూడా అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తోంది.

మరి ఈ సినిమాలకే సీక్వెల్స్ చేయడం వల్ల ప్రభాస్ లో ఒక కొత్త స్టైల్ అనేది కనబడకుండా పోయే అవకాశం కూడా ఉంది.

కాబట్టి సీక్వెల్స్ కంటే కూడా ఫ్రెష్ కథలతో సినిమాలను చేస్తే బాగుంటుందని చాలామంది అభిమానులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.

హిట్3 థియేట్రికల్ బిజినెస్ లెక్కలివే.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తే మాత్రమే మూవీ హిట్!