Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి అవమానం.. టీవీ రేటింగ్స్‌లో అత్యంత చెత్త రికార్డు

మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) హీరోగా డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా వాల్తేరు వీరయ్య.

( Valtheru Veeraiah )ఇందులో మాస్ మహారాజ రవితేజ ( Ravi Teja )కూడా కీలక పాత్రలో నటించాడ.

థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఈ సినిమా ఆకట్టుకుంది.బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా.

ఇటీవల దసరా పండుగ సందర్భంగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

జెమినీ టీవీలో ఈ సినిమాను ప్రసారం చేశారు. """/" / అయితే తాజాగా ఈ సినిమాకు సంబందించిన టీవీ టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి.

వాల్తేరు వీరయ్య షాకింగ్ టీఆర్పీ రేటింగ్స్ ను దక్కించుకుంది.కేవలం 5.

14 టీఆర్పీ రేటింగ్ ను మాత్రమే టీవీలో ఈ సినిమా రాబట్టింది.చిరంజీవి లాంటి పెద్ద హీరోకు ఇంత తక్కువ టీఆర్పీ రేటింగ్స్ అవమానంగా సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇద్దరు హీరోలు నటంచిన ఈ సినిమాకు అంత తక్కువ టీఆర్పీ రేటింగ్ రావడం అందరినీ షాక్ కు గురి చేస్తోంది.

అయితే ఈ సినిమాలో శృతి హాసన్( Shruti Haasan ) హీరోయిన్ గా నటించగా.

కేథరిన్ థెరిస్సా కీలక పాత్రల్లో నటించారు. """/" / ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదలైంది.

ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ ( Devi Sri Prasad )మ్యూజిక్ అందించగా.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.

ఇప్పటికే ఓటీటీలోకి కూడా ఈ సినిమా వచ్చింది.థియేటర్లు.

, ఓటీటీలో రిలీజ్ కావడంతో టీవీలో చూసేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదని, అందుకే తక్కువ టీఆర్పీ రేటింగ్స్ వస్తాయని మెగా ఫ్యాన్స్ చెబుతున్నారు.

చిరంజీవి కెరీర్‌లో 154వ సినిమాగా ఇది రాగా.అక్టోబర్ 23న సాయంత్రం 6 గం.

లకు జెమినీ టీవీలో ప్రసారమైంది.ఓటీటీలోను అదరగొట్టిన ఈ సినిమా.

టీవీ ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేదు.అర్బన్‌లో 5.

14 టీఆర్పీ రాగా, రూరల్ అండ్ అర్బన్‌లో 4.56 మాత్రమే వచ్చింది.

/p ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 865 థియేటర్స్‌లో విడుదల అవ్వగా.బాక్సాఫీస్ దగ్గర 200 కోట్లకుపైగా వసూలు చేసింది.

చిరంజీవి కెరీర్‌లో అమెరికాలో 2 మిలియన్ అందుకున్న మూడో సినిమాగా ఇది నిలిచింది.

నెట్‌ఫ్లి్క్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది.ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా కీలక పాత్రల్లో కనిపించారు.

/p.

GPS లేని రోజుల్లోనే 3D మ్యాప్.. పురాతన ఆవిష్కరణతో సైంటిస్టులే విస్తుపోయారు!