ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ ఇది.. ఎక్కడుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
TeluguStop.com
వరల్డ్ లార్జెస్ట్ షాపింగ్ మాల్( World Largest Shopping Mall ) ఎక్కడుందనే విషయం గురించి మీరు మీ జీవితంలో ఒక్కసారైనా ఆలోచించి వుంటారు.
అలాంటి ఆలోచన వస్తే మీకు సమాధానం దొరికిందా? లేదంటే ఇది పూర్తిగా చదవండి.
మీకే బోధపడుతుంది.సాధారణంగా ఇలాంటివి యూఎస్‌లో ఉండొచ్చు అని చాలామంది భ్రమ పడుతూ వుంటారు.
కానీ ఇది నిజం కాదు.ఇకపోతే లక్ష షాపింగ్ మాల్స్ కి నిలయంగా ఉన్న అమెరికాను కన్జ్యూమరిజానికి సింబాలిక్‌గా భావిస్తారు.
కానీ ఇక్కడ వరల్డ్ బిగ్గెస్ట్ మాల్ మాత్రం అక్కడ లేదని చెప్పుకోవాలి. """/" /
అవును, ప్రపంచంలోని అతి పెద్ద షాపింగ్ మాల్ ఇరాన్( Iran )లో ఉందని దాదాపుగా మీరు ఆలోచించి వుండరు.
కానీ ఇది నిజం.దాని పేరు ఇరాన్ మాల్( Iran Mall ).
టెహెరాన్‌కు ఈశాన్యంలో ఉన్న వరల్డ్ లార్జెస్ట్ షాపింగ్ మాల్ అయిన ఇరాన్ మాల్ ఏడు అంతస్తుల్లో, 31 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొలువుదీరి ఉంది.
దాని మొత్తం మౌలిక సదుపాయాల ప్రాంతం 1.35 మిలియన్ చదరపు మీటర్లు వుండగా మరో 1.
60 మిలియన్ చదరపు మీటర్లకు విస్తరించేందుకు రెడీగా ఉంది.2014లో దాదాపు 1,200 మంది కాంట్రాక్టర్స్ మరియు దాదాపు 25,000 మంది కార్మికులు ఈ అతిపెద్ద షాపింగ్ మాల్‌ను ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా తీర్చిదిద్దడానికి డైలీ 24 గంటలు శ్రమించారని వినికిడి.
"""/" /
అయితే దీని నిర్మాణం మొదటి దశ 2018లో పూర్తయింది.అదే సంవత్సరం మే 1న.
267,000 చదరపు మీటర్ల గ్రాస్ లీజ్ ఏరియాస్, 708 రిటైల్ యూనిట్లు స్టార్టయ్యాయి.
సేమ్ ఇయర్‌లోనే ఇరాన్ మాల్ ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన కాంక్రీట్ కలిగిన బిల్డింగ్‌గా గిన్నిస్ రికార్డు( Guinness Record )ను నెలకొల్పడం విశేషం.
కాగా ఇందులో ప్రపంచంలోనే మరెక్కడా కనిపించని అంతర్జాతీయ బ్రాండ్స్, ఫెసిలిటీస్ ఉంటాయి.అలాగే 12 మూవీ స్క్రీన్స్, రెండు వేల సీట్ల సామర్థ్యంతో మోడర్న్ థియేటర్ హాల్, ఆన్-సైట్ మ్యూజియం అండ్ ఆర్ట్ గ్యాలరీస్ ఉన్నాయి.
ఆడవారు మొలకెత్తిన శనగలను తింటే ఏం అవుతుందో తెలుసా..?