ప్రపంచంలోనే అతి పెద్ద రోటీ.. ఎందుకంత స్పెషలో తెలుసుకోండి!
TeluguStop.com
ఆ రోటీ( Roti ) చూస్తే మీ కళ్ళు బైర్లు కమ్ముతాయి.ఎంత పెద్దదంటే ఈ ప్రపంచంలోనే అతి పెద్ద రోటీగా రికార్డులకెక్కింది.
ఇక దీనిని తాజాగా రాజస్థాన్‌లోని( Rajasthan ) భిల్వారాలో తయారు చేయడం జరిగింది.
ఈ రొట్టె తయారీ కోసం పిండిని కలిపి రొట్టెను చేసేందుకు సుమారు 2 గంటల సమయం పట్టినట్టు సమాచారం.
అలాగే చేసిన రోటీని కాల్చేందుకు 5 గంటల సమయం పట్టింది.ప్రపంచంలోనే అతిపెద్ద రోటీని తయారు చేసేందుకు వీరు గత రెండేళ్లుగా కృషి చేస్తున్నారు.
దేనికోసం వారు ఈ పెద్ద రొట్టెను తయారు చేశారో తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.
"""/" /
అవును, సుమారు 207 కిలోల భారీ రొట్టెను( 270Kg Roti ) భిల్వారా పట్టణం హరిసేవా ధామ్‌లో తయారు చేశారు.
మహామండలేశ్వర్ సంత్ హన్‌స్రామ్ ఆధ్వర్యంలో దీనిని తయారు చేయడం జరిగింది.ఉదయం రోటీ తయారీ పనులు మొదలు కాగా.
సాయంత్రానికి పూర్తయ్యింది.మొదట 22 మంది వ్యక్తులు కలిసి దీనికి సరిపడా పిండిని కలిపారు.
ఆ తర్వాత రోటీని తయారు చేసి, రొట్టెను పెనంపై వేసి తిప్పకుండా ఒకేవైపు కాల్చారు.
ఈ రొట్టె తయారీ కోసం 120 కేజీల గోధుమ పిండి, 10 కేజీల మైదా, 10 కేజీల నెయ్యి, 67 లీటర్ల నీళ్లను వినియోగించారు.
రెండు గంటలకుపైగా శ్రమించి భారీ కర్ర సహాయంతో రొట్టెను చేశారు. """/" /
ఆ తదుపరి వేద మంత్రోచ్ఛరణల మధ్య ఈ రోటీని కాల్చారు.
దానికి ముందు భారీ రోటీని కాల్చేందుకు వెయ్యి ఇటుకలతో పొయ్యిని సిద్ధం చేశారు.
800 కిలోల బొగ్గుతో పాటు పలు వస్తువులను సైతం వాడడం జరిగింది.సుమారు రోటీని కాల్చేందుకు 4 గంటల సమయం పట్టినట్టు నిర్వాహకులు తెలిపారు.
ఆ తరువాత ఈ పెద్దదైన ఈ రోటీని రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ మిఠాయి తయారీదారులు తయారు చేసి.
అనంతరం హరిసేవా ధామ్‌కు( Hariseva Dham ) వచ్చిన భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేశారు.
ఏముంది, కట్ చేస్తే రికార్డుల్లోకి ఎక్కింది ఈ రోటీ.
పొలం పనులు చేస్తున్న హీరోయిన్ శ్రియ.. ఈ హీరోయిన్ కష్టానికి వావ్ అనాల్సిందే!