ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నీ పాత బస్టాండ్ నెహ్రూ విగ్రహం వద్ద ఎల్లారెడ్డిపేట మండల ఫోటో వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాలవేసి కేక్ కటింగ్చేసి స్వీట్లు పంపిణీ చేసి వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎండి ఆజీముద్దీన్, ఉపాధ్యక్షులు కుబేర స్వామి, గౌరవ సలహాదారులు ఎండి ఫక్రుద్దీన్,ముత్యాల ప్రభాకర్ రెడ్డి, ఎండి షాదుల్, కార్యవర్గ సభ్యులు నరసింహులు, పాలోజి శంకర్,కృష్ణ,హరి ప్రసాద్,బాబు పాల్గొన్నారు.

వైశాలికి షేక్‌హ్యాండ్ ఇవ్వని ఉజ్బెక్ చెస్ ప్లేయర్.. ఇస్లాం కారణమంటూ కొత్త ట్విస్ట్..?