చందుర్తిలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో సోమవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఛాయా చిత్ర యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో చందుర్తి పీఎసీఎస్ ఛైర్మన్ తిప్పని శ్రీనివాస్, మాజీ కోఆప్షన్ సభ్యుడు బత్తుల కమలాకర్, మాజీ సర్పంచ్ గొట్టె ప్రభాకర్, నాయకుల పాల్గొన్నారు.

మలబద్ధకంతో ఇక నో వర్రీ.. ఈజీగా ఇలా చెక్ పెట్టండి!