గోధుమలతో ఎన్ని లాభాలో.. ఈ విధంగా తీసుకుంటే మీ ఆరోగ్యానికి తిరుగే ఉండదు!

గోధుమలు( Wheat ).వీటి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే ధాన్యాల్లో గోధుమలు ముందు వరుసలో ఉంటాయి.గోధుమల్లో ఎన్నో విలువైన పోషకాలు నిండి ఉంటాయి.

అవి మనకు ఆరోగ్యపరంగా అనేక లాభాలను చేకూరుస్తాయి.ముఖ్యంగా గోధుమలను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే మీ ఆరోగ్యానికి తిరుగే ఉండదు.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక గ్లాస్ గోధుమలు వేసి వాటర్ తో రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి.

ఇలా కడిగిన గోధుమలను తడి లేకుండా కాస్త ఆరబెట్టుకుని.ఆపై ఒక క్లాత్ లో మూట కట్టి రెండు రోజుల పాటు పక్కన పెట్టాలి.

రెండు రోజుల తర్వాత గోధుమలు మొలకెత్తుతాయి.ఇలా మొలకెత్తిన గోధుమలను పాన్ లో వేసి క్రంచీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి.

"""/" / అలాగే అర కప్పు బాదం, అరకప్పు పొట్టు తొలగించిన వేరుశనగలు( Peanuts ) కూడా వేసి వేయించుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించి పెట్టుకున్న గోధుమలు, వేరుశనగ, బాదంతో పాటు ఒక కప్పు పటిక బెల్లం వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఈ పౌడర్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

ఈ పౌడర్ ను రోజుకు వన్ టేబుల్ స్పూన్ చొప్పున ఒక గ్లాస్ గోరువెచ్చని పాలల్లో కలిపి సేవించాలి.

"""/" / ఈ పొడిని రోజు కనుక తీసుకుంటే ఎముకలు దృఢంగా మారతాయి.

వయసు పైబడిన మోకాళ్ళ నొప్పులు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.అలాగే ఈ పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల బాడీ రోజంతా ఫుల్ ఎన‌ర్జిటిక్ గా ఉంటుంది.

ఇమ్యూనిటీ సిస్టం బూస్ట్ అవుతుంది.క్యాన్సర్, మధుమేహం( Cancer, Diabetes ) వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.

కొలెస్ట్రాల్ కరుగుతుంది.గుండె ఆరోగ్యంగా మారుతుంది.

దంపతుల్లో సంతాన సమస్యలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.డిప్రెషన్ ఒత్తిడి వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

మరియు రెగ్యులర్ గా ఈ పొడిని తీసుకుంటే వెయిట్ లాస్ కూడా అవుతారు.

రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబో లో వస్తున్న సినిమా బడ్జెట్ ఎంతంటే..?