రోజుకో కప్పు బార్లీ టీ తాగితే.. ఆ జబ్బులు ఉండనే ఉండవు!
TeluguStop.com
బార్లీ గింజలు.వీటి గురించి పరిచయాలు అవసరం లేదు.
ముఖ్యంగా వేసవి కాలంలో ఎండ తాపాన్ని, నీరసాన్ని తీర్చు కునేందుకు బార్లీ వాటర్ తాగుతుంటారు.
కానీ, సమ్మర్‌లోనే కాదు.ఏ సీజన్‌లో అయినా బార్లీ గింజలను ఉప యోగించవచ్చు.
అధిక ప్రోటీన్, ఫైబర్ ఫుష్కలంగా ఉండే.బార్లీ గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ముఖ్యంగా ప్రతి రోజు బార్టీ గింజలతో తయారు చేసిన టీ ఒక కప్పు తాగితే.
ఎన్నో జబ్బులకు దూరంగా ఉండొచ్చు.బార్లీ గింజలను లైట్‌గా డ్రై రోజ్ చేసి.
పౌడర్‌లా తయారు చేసుకోవాలి.అనంతరం బౌల్‌లో ఒక గ్లాస్ వాటర్‌కు ఒక స్పూన్ బార్లీ గింజల పొడి వేసి బాగా మరిగించాలి.
ఆ తర్వాత మిరిగించిన వాటర్‌ను వడగట్టుకుంటే.బార్లీ టీ రెడీ.
ఇందులో కావాలనుకంటే తేనె కూడా మిక్స్ చేసుకుని సేవించవచ్చు.ప్రతి రోజు ఒక కప్పు బార్లీ టీ తాగడం వల్ల రక్తంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి.
మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.ఫలితంగా, గుండె సంబంధిత జబ్బులు దరి చేరకుండా ఉంటాయి.
"""/" /
వెయిట్ లాస్‌లోనూ బార్లీ టీ గ్రేట్‌గా సహాయపడుతుంది.ఉదయాన్నే ఒక కప్పు బార్లీ టీ తాగడం వల్ల.
అందులో ఉండే ఫైబర్ బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.అలాగే ప్రస్తుతం వింటర్ సీజన్ కొనసాగుతోంది.
ఈ సీజన్‌లో జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెడతాయి.
అయితే బార్లీ టీ ప్రతి రోజు సేవిండచం వల్ల సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్య ఉండనే ఉండవు.
ఇక నెలసరి సమయంలో కడుపు నొప్పి, నడుము నొప్పి చాలా ఇబ్బంది పెడుతాయి.
అయితే నెలసరి నొప్పులను తగ్గించడంలో బార్లీ ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది.కాబట్టి, ఆ టైమ్‌లో ఖచ్చితంగా ఒక కప్పు బర్లీ టీ తీసుకోండి.
డెలవరీ తర్వాత రెగ్యులర్‌గా ఒక కప్పు బార్లీ టీ సేవించాలి.ఎందుకంటే, పాలు బాగా పడేలా చేయడంలో బార్టీ సూపర్ ఉపయోగపడుతుంది.
అలాంటి కథలు వద్దు విశ్వక్ సేన్.. కెరీర్ పుంజుకోవాలంటే మాత్రం రూట్ మారాల్సిందే!