ఇలా చేయడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.
శ్వాసకోశలో ఏమైనా అడ్డంకులు ఉంటే తొలగిపోతాయి.అదే సమయంలో ఆస్తమా లక్షల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.
"""/" /
సంతాన సమస్యలతో బాధ పడే పురుషులు రోజూ అర్జున బెరడు చూర్ణాన్ని పాలతో కలిపి తీసుకోవాలి.
తద్వారా లైంగిక సమస్యలు తగ్గు ముఖం పట్టి.వీర్య కణాల వృద్ధి జరుగుతుంది.
దాంతో సంతాన భాగ్యం కలిగే అవకాశాలు పెరుగుతాయి.అంతే కాదు, అర్జున బెరడుతో కషాయాన్ని తయారు చేసుకుని తరచూ తీసుకుంటే గుండె పోటు, ఇతర గుండె సంబంధిత జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.
రక్త పోటు స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి.కడుపు అల్సర్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
మరియు రోగ నిరోధక శక్తి కూడా అద్భుతంగా పెరుగుతుంది.