? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.h3 Class=subheader-styleస్టెప్-1:/h3p ముందు పీల్ తీసి శుభ్రం చేసుకున్న ఒక పెద్ద క్యారెట్ తీసుకుని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి.
ముందు బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల క్యారెట్ పేస్ట్, ఒక స్పూన్ షుగర్, ఒక స్పూన్ పచ్చి పాలు వేసుకుని మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని స్మూత్‌గా మూడు లేదా నాలుగు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి.
స్క్రబ్బింగ్ అనంతరం చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.h3 Class=subheader-styleస్టెప్-2:/h3p మెత్తగా చేసుకున్న క్యారెట్ నుంచి జ్యూస్‌ను వేరు చేసుకోవాలి.
ఆపై ఒక బౌల్ తీసుకుని అందులో రెండ్లు స్పూన్ల క్యారెట్ జ్యూస్, ఒక స్పూన్ పాల మీగడ వేసుకుని కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమానికి ముఖానికి రాసి కనీసం పది నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.
ఆ తర్వాత వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి. """/"/
స్టెప్-3: ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ ముల్తానీ మట్టి, ఒక స్పూన్ బియ్యం పిండి, ఒక స్పూన్ కాఫీ పౌడర్, ఒక స్పూన్ పెరుగు మరియు సరిపడా క్యారెట్ జ్యూస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమంతో ఫేస్‌కు ప్యాక్‌లా వేసుకుని.ఇరవై నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి.
వారంలో కేవలం ఒకే ఒక్క సారి పైన చెప్పిన విధంగా క్యారెట్ ఫేషియల్ చేసుకుంటే.
మీ స్కిన్ టోన్ పెరుగుతుంది.ట్యాన్ తొలిగిపోతుంది.
మొటిమలు, నల్లటి మచ్చలు ఉన్నా తగ్గు ముఖం పడతాయి.ముఖ చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా, కాంతివంతంగా మెరిసి పోతుంది.