ఢిల్లీలో బాలిక హత్యపై మహిళా కమిషన్ సీరియస్..!

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది.16 ఏళ్ల మైనర్ బాలిక హత్యకు గురైంది.

బాలిక హత్య ఘటనపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ మేరకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు లేఖ రాసింది.నిష్పక్షపాతంగా విచారణ జరపాలని పేర్కొంది.

హత్య ఘటనను పరిశీలించేందుకు ముగ్గురు సభ్యులతో బృందాన్ని నియమించింది.

అమ్మాయిల అందాన్ని పెంచే పొద్దుతిరుగుడు.. ఎలా వాడాలంటే..?