నల్లమల అడవుల్లో మళ్లీ కలకలం రేపిన నరబలి....

నల్లమల అడవుల్లో మళ్లీ కలకలం రేపిన నరబలి….

తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా సమీపంలో ఉన్నటువంటి అమ్రాబాద్ నల్లమల అటవీ ప్రాంతం లో దారుణం చోటుచేసుకుంది.

నల్లమల అడవుల్లో మళ్లీ కలకలం రేపిన నరబలి….

క్షుద్రపూజలు పేరుతో ఓ మహిళను వివస్త్రణను చేసి దారుణంగా ఆమె గొంతు కోసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

నల్లమల అడవుల్లో మళ్లీ కలకలం రేపిన నరబలి….

వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాలోని అమ్రాబాద్ మండల పరిధిలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఓ మహిళ మృతదేహాన్ని స్థానికుల్లో గుర్తించారు.

దీంతో వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే తమ సిబ్బంది బలగంతో మహిళ మృతదేహం ఉన్నటువంటి ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు.

అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. """/"/ అయితే ఇది ఇలా ఉండగా క్లూస్ టీంతో సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు మహిళ మృతదేహం పడినటువంటి దేశంలో కొన్ని ఆధారాలను గుర్తించగా హత్య చేయబడ్డ మహిళ మహారాష్ట్ర  రాష్ట్రానికి చెందినటువంటి థానే ప్రాంతానికి చెందిన మహిళగా గుర్తించారు.

అలాగే పూణే పోలీసులకు సమాచారం ఇచ్చి మహిళ వివరాలను తెలుసుకుంటున్నారు.అంతేగాక స్థానికులు తెలిపిన టువంటి వివరాలను ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఈ ఏడాది చివరికి ప్రభాస్ పెళ్లి… సంచలన వ్యాఖ్యలు చేసిన మంచు లక్ష్మి?

ఈ ఏడాది చివరికి ప్రభాస్ పెళ్లి… సంచలన వ్యాఖ్యలు చేసిన మంచు లక్ష్మి?