ఆదిలాబాద్ జిల్లాలో మద్యం దుకాణాలపై మహిళల దాడులు

ఆదిలాబాద్ జిల్లా( Adilabad )లోని మద్యం దుకాణాలపై ఆదివాసీ మహిళలు దాడులు చేశారు.

తలమడుగు మండలంలోని ఉమ్రి, కోసాయి మరియు దహగావ్ గ్రామాల్లోని పలు దుకాణాలపై దాడులు నిర్వహించారు.

ఈ క్రమంలోనే ఈత కల్లు, తాటికల్లు నిల్వలను మహిళలు ధ్వంసం చేశారు.మద్యానికి బానిసై యువతతో పాటు ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని మహిళలు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే తమ గ్రామాల్లో ఇక నుంచి మద్యపాన నిషేధం( Alcohol Ban ) అమల్లో ఉంటుందని ప్రకటించుకున్నారు.

అచ్చం మనిషిలాగే ఉన్నాడు.. ఫ్లోరిడా ఎయిర్‌పోర్ట్‌లో నిద్రపోతున్న విగ్రహం చూస్తే గుండె గుభేల్!