కొండపైకి ఎక్కుతూ జారిన మహిళ.. చివరకు? (వీడియో)

కొండపైకి ఎక్కుతూ జారిన మహిళ చివరకు? (వీడియో)

మనలో చాలా మంది వీకెండ్ లో స్నేహితులతో (Friends)కలిసి సరదాగా ట్రిప్స్ కి వెళ్లాలని ప్లాన్ చేస్తూ ఉంటారు.

కొండపైకి ఎక్కుతూ జారిన మహిళ చివరకు? (వీడియో)

ఈ క్రమంలో ప్రస్తుత రోజులలో చాలా మంది స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్‌కు(Trekking) వెళ్లడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు.

కొండపైకి ఎక్కుతూ జారిన మహిళ చివరకు? (వీడియో)

ఈ క్రమంలో తాజాగా ఒక మహిళ తన స్నేహితులతో కలిసి కొండపై ట్రెక్కింగ్‌ చేస్తున్న క్రమంలో అనుకోని సంఘటన ఎదురైంది.

సదరు మహిళ కొండపైకు వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు(Accidentally) కొండా మీద నుంచి జారీ కింద పడుతున్న క్రమంలో మధ్యలో ఒక రాయిని పట్టుకోవడంతో అక్కడ ఆగిపోయింది.

అయితే, ఈ క్రమంలో మళ్లీ ఆ మహిళ అదుపు తప్పి కిందుకు జారిపోతున్న క్రమంలో ఒక వ్యక్తి ఆమెను కాపాడే ప్రయత్నం చేశాడు.

"""/" / ఈ క్రమంలో ఒక వ్యక్తి తన కాలును ఆమెకు సమీపానికి తీసుకొని వెళ్ళగా.

ఆమె కాలును బట్టి పైకి వచ్చే క్రమంలో అతడి ష్యూ కూడా ఊడిపోయి కింద పడే అవకాశాలు కనిపించాయి.

కానీ, వెంటనే ఇది గమనించిన మరొక వ్యక్తి వారి వద్దకు వెళ్లి ఎంతో చాకచక్యంగా వారిద్దరిని కాపాడే ప్రయత్నం చేసాడు.

అలాగే ఆ మహిళ కూడా చాలా సులువుగా పైకి వచ్చింది.దీంతో ఆ మహిళ సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడినట్లు మనం చూడవచ్చు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో మొత్తం సోషల్ మీడియాలో వైరల్ కాగా.సోషల్ మీడియా వినియోగదారులు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

కొంత మంది ఇదంతా ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ మాయం.అక్కడ లోయ ఏమి లేదని కామెంట్ చేస్తూ ఉంటే.

మరికొందరు సమయానికి ఆ మహిళను బాగా కాపాడారని కామెంట్ చేస్తున్నారు.

వైరల్: బర్త్ డే కేక్‌లో బాంబు.. ఘోరం ఇదే?