పెందుర్తి పోలీస్ స్టేషన్ కు తాళం వేసిన ఓ మహిళ…

విశాఖ, పెందుర్తి: పెందుర్తి పోలీస్ స్టేషన్ కు తాళం వేసిన ఓ మహిళ.

ఐదు రోజులుగా న్యాయం కోసం తిరుగుతూ న్యాయం జరగకపోవడంతో పెందుర్తి పోలీస్ స్టేషన్ కు తాళం.

వెంటనే స్పందించిన పోలీసులు మహిళలు అడ్డుకొని పెందుర్తి పోలీస్ స్టేషన్ కు తాళం తీసిన పోలీసులు.

న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ఎదురుగా దీక్షకు దిగుతానని పోలీసులను హెచ్చరించిన మహిళ.

వర్షంలో కుక్కలతో ఆడుకుంటున్న అబ్బాయి.. వీడియో చూస్తే ఫిదా..