ఛీ యాక్: బొద్దింకలను ఫ్రై చేసి నంజుకుతిన్న యువతి!

"బుర్రకో బుద్ధి, జిహ్వకో రుచి!" అని నానుడి.ఒక్కోసారి ఆహారం విషయంలో కొందరి టేస్టులు చూస్తే ఇలాగే అనిపిస్తుంటుంది.

మనలో చాలామంది చికెనో, మటనో, ఫిష్ లేదా ఫ్రాన్స్ లాంటివి వేపుకుని లొట్టలేసుకు తింటూ వుంటారు.

అయితే ఇక్కడ మనం చెప్పుకోబోయే అమ్మాయి మాత్రం వేరే లెవల్ అని అనుకోవాలి.

అవును, ఓ అమ్మాయి ఏకంగా బొద్దింకల్ని( Cockroach ) వేపుకుని చక్కగా ఎర్రమిర్చి చట్నీతో నంజుకుని మరీ జుర్రుకుంటూ తినేస్తోంది.

"""/" / సాధారణంగా ఇలాంటి ఆహారపు అలవాట్లు చైనా జనాలకు( China ) చెల్లుతుంది.

ఎందుకంటే వారి ఆహారపు అలవాట్లు ఇలాగే ఉంటాయి.పాములు, తేళ్లు, వానపాములు, కప్పలు, చెదపురుగులు, రెక్కపురుగులు వంటి కీటకాలను( Insects ) వారికీ వండుకు తిందాం అలవాటే.

కానీ ఆ అమ్మాయి ఏ దేశానికి చెందిన అమ్మాయో గానీ చక్కగా బొద్దింకల్ని ఫ్రై చేసుకుని( Cockroach Fry ) వాటిని టమోటా, ఎర్రటి మిర్చి లిక్విడ్ లో ముంచుకుని లొట్టలేసుకుంటు మరీ లాగించేస్తోంది.

చూస్తుంటేనే వాంతి వచ్చేలా ఉండే ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

"""/" / బేసిగ్గా మనం టొమాటో - మిరపకాయ చట్నీతో సమోసా వంటి స్నాక్స్ తింటూ ఉంటాము.

కానీ ఇక్కడ అమ్మాయి మాత్రం బొద్దింకల్ని కారకరా నమిలేసి తినేస్తోంది.బొద్దింకల్ని నూనెలో వేయించి, ప్లేట్‌లో వడ్డించినట్లుగా ఇక్కడ ఫోటోలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ దృశ్యాన్ని చూసి నెటిజన్లు రకరాలుగా స్పందిస్తున్నారు.కొందరు ఔత్సాహికులు నోరురిపోతుందని కామెంట్ చేస్తే, మరికొందరు ఛీ ఛీ.

ఇదేమి తిండి! దీని ముఖం మండ! అని కామెంట్లు పెడుతున్నారు.మరి టమాటా - మిరపకాయ చట్నీ పెట్టుకుని వేయించిన బొద్దింకలను ఎర్ర చట్నీలో బాగా ముంచిన రెసిపీ మీకు కావాలంటే నెట్టింట్లో శోధించండి మరి.

బాలయ్య ‘అఖండ 2’ సినిమా తర్వాత ఎవరితో సినిమా చేయబోతున్నాడు..?