అమెరికా మహిళా ప్రాణం తీసిన 'జలనేతి పాత్ర'
TeluguStop.com
అమెరికాలోని సియాటిల్ నగరానికి చెందిన ఒక మహిళ తనకి ఉన్న సైనస్ సమస్యని తప్పించుకోవడానికి యోగాసనాలలో ముఖ్యమైన జలనేతి పాత్ర పద్దతిని పాటించింది.
అయితే కొంత కాలానికి ఆమె మెదడుకి ఓ జబ్బు సోకి మరణించింది.దాంతో ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా ఈ జలనేతి పాత్ర ఆసనంపై తీవ్ర చర్చ జరుగుతోంది.
వివరాలలోకి వెళ్తే. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
యోగాలో భాగంగా సియాటిల్ కి చెందిన ఒక మహిళ తన సైనస్ సమస్యని పోగొట్టుకోవడం కోసం కొన్ని రకాల ఆసనాలని అవలంభించడం ప్రారంభించింది అయితే అందులో భాగంగా జలనేతి విధానం ద్వారా ముక్కు ఒక భాగం ద్వారా నీటిని వదిలి మరో భాగం ద్వారా ఆ నీటిని వచ్చేలా చేయడం.
దాంతో ఈ విధానం ద్వారా బాలముతియా Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
మాండ్రిలాస్ అనే మెదడును తినివేసే అరుదైన బ్యాక్టీరియా ఆమె మెదడులో చేరి ఆమె ప్రాణాలు పోయేలా చేసింది.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
బాలముతియా మాండ్రిలాస్ బ్యాక్టీరియాని 1986లో గుర్తించిన తర్వాత ఇప్పటిదాకా కేవలం 200 కేసులు మాత్రమే వెలుగులోకి వచ్చాయి తాజాగా ఇప్పుడు ఈ కేసు నందు అయ్యిందని వైద్యులు తెలిపారు.
అయితే ఈ బ్యాక్టీరియా జలనేతి పాత్ర ద్వారా మెదడులోకి ప్రవేశించి ఉంటుందని ఆయన వైద్యులు తెలిపారు.
ఎందుకంటే ముక్కులో మెదడు దిగవ నాడీకణాలు సులభంగా అందుబాటులో ఉంటాయి.దాంతో ఆమె చేసిన ఈ ప్రయోగం ద్వారా ఆమె తన ప్రాణాలని కోల్పోయింది అందుకే యోగాసనాలు అనుభవజ్ఞులైన నుపుణుల సలహాల ద్వారా పాటించాలని అంటుంటారు.
షాకింగ్ వీడియో: పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన గూడ్స్ రైలు.. విద్యార్థిని నుజ్జునుజ్జు!