వైరల్ వీడియో: మరో కొత్త హెల్మెట్ మార్కెట్లోకి వచ్చేసింది గురూ.. వర్షాలకు ఈ హెల్మెట్టే కరెక్ట్..

ప్రతిరోజు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కొత్త రకమైన ఆవిష్కరణలు మనకు తరచూ చూస్తూనే ఉంటాయి.

ప్రజల అవసరాలకు తగ్గట్టుగా వివిధ కంపెనీలు అందుకు తగ్గట్టుగా కొత్త ఆవిష్కరణలు సృష్టిస్తూ మార్కెట్ ను విస్తరించుకుంటూ ఉంటాయి.

ఇకపోతే ప్రస్తుతం దేశం మొత్తం అనేక చోట్ల వర్షాలతో( Rains ) అతలాకుతలం అవుతున్నాయి.

ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అకాల వర్షం కారణంగా అనేకచోట్ల అతలాకుతులం అవుతున్నాయి ప్రదేశాలు.

"""/" / ఇక మరి ముఖ్యంగా మన భాగ్యనగరవాసులైతే వర్షాల కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

వర్షం పడిన సమయంలో రోడ్లపై గంటల తరబడి ప్రయాణిస్తూ చివరికి గమ్య స్థానాలను చేరుకుంటున్నారు.

అయితే కారులో బస్సులో ప్రయాణించిన వారికి ఎలాంటి ఇబ్బందులు లేవు కానీ.ఒకవేళ బైకుపై( Bike ) ప్రయాణిస్తున్న వారికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ముఖ్యంగా వాహనం నడుపుతున్న సమయంలో వర్షం హెల్మెట్ పై పడుతున్న వర్షపు సమయంలో ముందు దారి సరిగా కనిపించకపోవడంతో అనేక యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి.

ఇక ఈ సంస్యకు పరిష్కారంగా తాజాగా మార్కెట్లోకి ఓ కొత్త హెల్మెట్ హల్చల్ చేస్తుంది.

"""/" / ఈ హెల్మెట్ సంబంధించిన వీడియో చూసిన చాలా మంది నెటిజన్స్ వారి భిన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కొందరైతే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఇలాంటి హెల్మెట్ అయితేనే చాలా బెటర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

వర్షం పడుతున్న సమయంలో హెల్మెట్ పైన వర్షపు నీళ్ళు పడటంతో సరిగా కనిపించడం కుదరదు కాబట్టి దానితో ప్రస్తుతం కొత్తగా వచ్చిన వైపర్ హెల్మెట్ ను( Wiper Helmet ) ధరించడం వల్ల ప్రమాదాలను తగ్గించవచ్చు.

వర్షం నీరు హెల్మెట్ పై పడితేనే ఆ వైపర్ ను ఆన్ చేయగా హెల్మెట్ అద్దంపై ఉన్న నీటిని తుడిచేస్తుంది.

ప్రస్తుతం ఈ కొత్త హెల్మెట్ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో చూసినవారు మీకు నచ్చితే ఈ హెల్మెట్ ను ఆర్డర్ చేసేసుకోండి.

ప్రభాస్ స్పిరిట్ మూవీ కథ ఇదేనా.. ఈ కథలో ట్విస్టులు తెలిస్తే షాకవ్వాల్సిందే!