వినోద్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించండి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఇన్ ఛార్జ్ చల్మెడ లక్ష్మీ నరసింహరావు నివాసంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా చల్మెడ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనని, ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడం లేదని ఆరచోపించారు.

ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని, ఇప్పటికైనా ప్రజలు విజ్ఞతతో ఆలోచించి కారు గుర్తుపై ఓటు వేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Casimba Bonuses And Promotions: A Value Breakdown For NZ Players