‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా వెంకటేష్ కి భారీ సక్సెస్ ను ఇస్తుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకొని తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.

ఇక ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరూ వాళ్ళను వాళ్ళు స్టార్ట్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు.

మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా భారీ విజయాన్ని సాధించే దిశగా ముందుకు దూసుకెళ్లాలని చాలామంది హీరోలు కోరుకుంటున్నారు.

"""/" / ఇక అందులో భాగంగానే విక్టరీ వెంకటేష్ ( Victory Venkatesh )సైతం ప్రస్తుతం చేయబోతున్న సినిమాల విషయంలో చాలా క్లారిటీగా ఉంటున్నాడు.

ఇక ఇప్పటికే అనిల్ రావిపూడి ( Anil Ravipudi )దర్శకత్వంలో చేస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం'( 'Sankrantiki Vastunnam' ) సినిమాతో మంచి విజయాన్ని సాధించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న ఆయన ఇక మీదట చేయబోయే సినిమాల విషయంలో కూడా ఆచితూచి ముందుకు అడుగులు వేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ భారీ విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.

"""/" / మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న ప్రతి సినిమా ప్రేక్షకుల్లో మంచి విజయాలను సాధించాలని ఉద్దేశ్యంతోనే ఆయన ఆచితూచి మరి ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకునే కెపాసిటి ఉన్న ఈ స్టార్ హీరో ఇక మీదట రాబోయే సినిమాలతో మంచి విజయాలను సాధిస్తే సీనియర్ హీరోల్లో ఈయన కూడా టాప్ హీరోగా మారిపోతాడు.

లేకపోతే మాత్రం ఆయన మార్కెట్ అనేది భారీగా తగ్గిపోయే అవకాశాలైతే ఉన్నాయి.ఇక గత కొన్ని రోజుల నుంచి ఆయన సక్సెస్ లను సాధిస్తున్నప్పటికి ఆయన రేంజ్ సక్సెస్ అయితే ఒకటి కూడా రావడం లేదు.

మరి 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో సక్సెస్ ను సాధించి తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ సినిమాపై బిగ్ అప్డేట్..ఆ జానర్ లో రాబోతోందా?