మహేష్ రిజక్ట్ చేసిన కథ తో వంశీ పైడి పల్లి ఈసారి హిట్ కొడతాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న డైరెక్టర్ వంశీ పైడిపల్లి.

( Vamshi Paidipally ) ప్రస్తుతం ఈయన ఫ్లాప్ లో కొనసాగుతున్నాడు అయితే ఇంతకుముందు మహేష్ బాబుతో( Mahesh Babu ) చేసిన మహర్షి సినిమా సూపర్ సక్సెస్ అయింది.

ఇక ఆ తర్వాత కూడా తను మహేష్ బాబు తో సినిమా చేయాలనుకున్నాడు.

కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల అది కుదరలేదు.దాంతో విజయ్ హీరోగా వారసుడు అనే సినిమా చేశాడు.

"""/" / ఈ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ అయితే సాధించలేదు.దాంతో ఇప్పుడు చాలా రోజుల నుంచి ఆయన ఖాళీగానే ఉంటున్నాడు.

ఇక ఇప్పుడు బాలీవుడ్ హీరో అయినా షాహిద్ కపూర్ తో( Shahid Kapoor ) ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.

అయితే ఈ సినిమాతో కనక సక్సెస్ ని సాధిస్తే తనకి మళ్లీ పూర్వ వైభవం వస్తుంది అని చెప్పడంలో ఎంత మాత్రం అతి శయోక్తి లేదు.

ఇక ఒకప్పుడు వంశీ పైడిపల్లి మంచి సినిమాలు చేసి ప్రస్తుతం వరుసగా డిజాస్టర్ సినిమాలను చేస్తూ ఉండటం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయమనే చెప్పాలి.

"""/" / ఇక ఇప్పుడు తెలుగులో ఆయనకు అవకాశాలు ఇచ్చే హీరోలు లేరు కాబట్టి బాలీవుడ్ హీరోలతో సినిమా చేస్తున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఇక మొత్తానికైతే ఆయన ఈ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తాడు అని చెప్పదం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక ఇప్పటికే షాహిద్ కపూర్ అర్జున్ రెడ్డి సినిమాని 'కబీర్ సింగ్' ( Kabir Singh ) పేరుతో రీమేక్ చేసి సందీప్ రెడ్డి వంగా ఒక భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందించాడు.

ఇక అందుకే ఆయన మళ్ళీ తెలుగు డైరెక్టర్ ని నమ్ముకుంటున్నట్టుగా తెలుస్తుంది.వీళ్లిద్దరూ ఈ సినిమాతో సూపర్ సక్సెస్ సాధిస్తే మరి కొంత మంది తెలుగు డైరెక్టర్లు కూడా బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.

అయితే ఈ సినిమాను కూడా వంశీ మహేష్ బాబు తో చేయాలనుకున్నాడట.కానీ అది కుదరలేదు.

ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో రిలీజ్ కానున్న క్రేజీ సినిమాల లిస్ట్ ఇదే!