బాలీవుడ్ ఇండస్ట్రీ కి టాలీవుడ్ భారీ పోటీ ఇస్తుందా..?ఇక అందులో నలుగురి స్టార్ హీరోల పాత్ర ఉందా..?

బాలీవుడ్ హీరోలు ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ సూపర్ సక్సెస్ లను అందుకున్నారు.

కానీ గత కొన్ని రోజుల నుంచి వాళ్ల సినిమాలు ఏవి కూడా ఆశించిన మేరకు సక్సెస్ లను సాధించలేకపోవడం విశేషము.

స్టార్ హీరోలు సైతం అక్కడ సక్సెస్ ని సాధించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు.

ఇక ఇలాంటి సందర్భంలోనే మన హీరోలు అయిన ప్రభాస్( Prabhas ) లాంటి స్టార్ హీరో భారీ సక్సెస్ ను అందుకుంటున్నాడు.

"""/" / ఇక అందుకే బాలీవుడ్( Bollywood ) వాళ్ళు ఆయన మీద భారీ విమర్శలైతే చేస్తున్నారు.

ఇక బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లడం కష్టం.ఇప్పుడు ఇది ఇలా ఉంటే మనవాళ్ళు పాన్ ఇండియాలో మన తెలుగు సినిమా స్థాయిని పెంచారనే చెప్పాలి.

బాహుబలి సినిమాతో ప్రభాస్, పుష్ప సినిమాతో అల్లు అర్జున్,( Allu Arjun ) త్రిబుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్,( NTR ) రామ్ చరణ్( Ram Charan ) సినిమా స్థాయిని పెంచి మనం అంటే ఏంటో దేశం మొత్తం తెలిసేలా చేశారు.

అందువల్లే ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ లకి ఇండియాలో భారీ మార్కెట్ క్రియేట్ అయింది.

"""/" / ఇక తెలుగు లో కూడా ఈ నలుగురు చేసిన పాన్ ఇండియాల వాళ్ళు ఇండియా మొత్తం మన ఇండస్ట్రీ పేరు ను చెప్పుకుంటున్నారు.

ఇక మొత్తానికైతే ఈ సినిమాల వల్లే ఆయనకి భారీ గుర్తింపు అయితే వచ్చింది.

కాబట్టి ఎప్పటికైనా ఈ నలుగురు హీరోలే మన సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా ఎదుగుతారు అని మరి కొంతమంది చెప్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి కలిసి సినిమా చేస్తున్నారు.

కాబట్టి ఒక్కసారి ఈ నలుగురు హీరోలని దాటేసి పాన్ వరల్డ్ స్థాయికి వెళ్లడం కూడా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.

మరి వీళ్ళు నలుగురికి దక్కని క్రేజ్ మహేష్ బాబు( Mahesh Babu ) దక్కించుకుంటాడా అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇదేందయ్యా ఇది.. ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ లో ఆ పెద్దాయన ఏకంగా.?