బాలయ్య బాబీ సినిమాలో ఈ సిక్వెన్స్ హైలెట్ కనుందా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటులు చాలామంది ఉన్నారు.
అందులో బాలయ్య బాబు ఒకరు.ఇక ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకోవడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టాయి.
ఇక ఇదిలా ఉంటే ఆయన చేస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది.
ఇక దానికి తగ్గట్టుగానే బాబీ (bobby)తో చేస్తున్న సినిమా విషయంలో కూడా ఆయన ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు.
"""/" /
ఇక ఇప్పటికే ఈ సినిమాలో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ని తెరకెక్కించారు.
ఈనెల 20వ తేదీ నుండి ఒక జాతర ఎపిసోడ్ ని రామోజీ ఫిలిం సిటీ లో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
మరి ఈ సినిమాలో ఈ ఎపిసోడ్ చాలా కీలకంగా మారబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
ఇక్కడ ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంటుందట.మరి బాబీ సినిమా అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండడంతో పాటు మాస్ యాక్షన్ ఎలివేషన్స్ కూడా తారాస్థాయిలో ఉంటాయి.
"""/" /
అందువల్లే ఆయన ఈ సినిమాని చాలా కొత్తగా డిజైన్ చేసి తెరకెక్కించాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది.
ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకొని తనను తాను స్టార్ హీరోగా మలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న బాలయ్య బాబు(Balayya Babu) సీనియర్ హీరోలందరికంటే టాప్ లెవెల్లో దూసుకుపోతున్నాడనే చెప్పాలి.
ఇక ఇదిలా ఉంటే బాలయ్య బాబు చేస్తున్న ప్రతి సినిమా విషయంలో ఏదో ఒక ఎలిమెంట్ అయితే ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది.
మరి ఈ సినిమాలో అలాంటి ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.
వీడియో: ఈ డోర్ ఎంత బలంగా ఉందో.. ఏనుగులు తోసినా అంగుళం కదలదట..!!