ఈ క్రోధి నామ సంవత్సరం.. మరీ అంత భయంకరంగా ఉంటుందా..!

సనాతన ధర్మంలో ఉగాదిని( Ugadi ) కొత్త సంవత్సరంగా భావిస్తారు.ఈ పండుగతో వరుసగా పండుగలు, వస్తూ పోతూ ఉంటాయి.

అయితే ఈ క్రోధి నామ సంవత్సరమంతా( Krodhi Nama Samvasaram ) బాగా ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.ఈ సంవత్సరం ఉగాది పండుగ ఏప్రిల్ 9వ తేదీన వచ్చింది.

ఈ పండుగను ఎంతో పవిత్రంగా భావిస్తారు.ఉగాదిని "యుగాది" అని కూడా పిలుస్తారు.

దీనికి అర్థం సంవత్సరంలో మొదటి రోజు అని.అందుకే దీన్ని కొత్త సంవత్సరం అని అంటారు.

ఈ పండుగను తెలుగు రాష్ట్రాలలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు.ఉగాది పండుగ పర్వదినాన దేవుళ్లకు ప్రత్యేక పూజలు చేస్తారు.

అలాగే ప్రతి దేవాలయంలో సాయంత్రం వేళ పంచాంగం శ్రావణం ఉంటుంది.ఈ రోజు గుడిలో పండితులు పంచాంగం ద్వారా ఈ సంవత్సరం ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది.

పంటలు ఎలా పండుతాయి.వర్షాకాలం ఎలా ఉంది.

లాంటి ఎన్నో విషయాలని తెలియజేస్తారు.చాలామంది పండితులతో ఈ సంవత్సరం పూర్తి జాతకాన్ని కూడా చెప్పించుకుంటారు.

"""/" / ఉగాది పండుగ రోజు ప్రతి ఇంట్లో ఉగాది పచ్చడి, బొబ్బట్లు, కచ్చితంగా ఉంటాయి.

చింత పండు, మామిడి, బెల్లం, మిరియాలు, కారం, ఉప్పు, వేపపూత( Tamarind, Mango, Jaggery, Pepper, Chilli, Salt, Neem ) తో తయారు చేసే ఉగాది పచ్చడిని తాగితే మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

అందుకే ఉగాది పచ్చడికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది.ముఖ్యంగా చెప్పాలంటే ఏప్రిల్ 9వ తేదీన మనం క్రోధి నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం.

అయితే ఈ క్రోధి నామ సంవత్సరానికి పండితులు భయపడుతున్నారు.ఎందుకంటే ఈ సంవత్సరం అంతగా బాగా ఉండదని పండితులు చెబుతున్నారు.

ఈ క్రోధి నామ సంవత్సరం 1904-05 లో వచ్చింది.అలాగే 1964-65లో వచ్చింది.

"""/" / ఈ సంవత్సరం జనాలకు అంతగా కలిసి రాలేదు.అలాగే ప్రజలు బాగా భయపడ్డారని పురాణాలు చెబుతున్నాయి.

క్రోది నామ సంవత్సరం అంటే కోపం అని అర్థం.ఈ సంవత్సరంలో అనవసరంగా గొడవలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఏదైనా మన కర్మ మనం చేసే పనులే మనం ఎలా ఉండాలో నిర్దేశిస్తాయని చెబుతున్నారు.

మంచి పనులు చేసే వారికి ఈ సంవత్సరం అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు.

అమెరికాను వణికిస్తున్న ‘హెలెనా ’ .. 64 మంది మృతి, 146 ఏళ్ల తర్వాత ఆ స్థాయిలో!!