ఈ జంతువుల వల్ల అదృష్టం కలిసి వస్తుందా..
TeluguStop.com
ప్రపంచవ్యాప్తంగా ఉన్నా మన భారత దేశ ప్రజలు ఎక్కువగా వాస్తు శాస్త్రాన్ని నమ్ముతారు.
అంతేకాకుండా వారి ఇంటి నిర్మాణాలు కూడా వాస్తు ప్రకారమే నిర్మించుకుంటూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే వారి ఇంట్లో అలంకరించుకునే ప్రతి వస్తువుల దగ్గర నుంచే ప్రతి ఒక్కటి వాస్తు ప్రకారం ఉండాలని బలంగా కోరుకుంటున్నారు.
ఎందుకంటే వారి ఇంట్లో ఉండే ప్రతి వస్తువు వాస్తు ప్రకారం ఉంటే వారికి శుభం కలుగుతుందని ప్రజలు గట్టిగా నమ్ముతారు.
వాస్తు ప్రకారం నడుచుకుంటే వారికి ఎలాంటి సమస్యలు రావని వారి నమ్మకం.పైగా వాస్తు ప్రకారం అనుసరించడం వల్ల అదృష్టం కూడా కలిగి వస్తుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.
"""/"/
ముఖ్యంగా ఈ జంతువుల వల్ల అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు.
మరి ఏ జంతువుల వల్ల ఎలాంటి లాభాలు పొందవచ్చు ఎలా అదృష్టం కలిసి వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం చేపలు ఇంట్లో ఉంటే ఎంతో మంచిది.చేపలను ఇంట్లో ఉంచడం వల్ల ఇబ్బందులు అన్ని కూడా దూరం అయిపోతాయి.
గోల్డ్ ఫిష్, బ్లాక్ ఫిష్ ని మీ ఇంట్లో ఉంచడం వల్ల అదృష్టం వస్తుంది.
అంతేకాకుండా కుందేలు ఉంటే కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.ధనం పెరుగుతుంది.
ఇంట్లో ధనం బాగా ఉండాలంటే కుందేళ్ళను పెంచుకోవడం మంచిది. """/"/
గుర్రాలు ఉండడం వల్ల కూడా ఎంతో మంచిది.
గుర్రాలని పెంచుకోలేము కాబట్టి గుర్రాల ఫోటోలను కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు.కప్పల వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
సమస్యలన్నీ దూరమైపోతాయి.ఒకవేళ కనుక నిజమైన కప్పలని మీ ఇంట్లో ఉంచుకో లేకపోతే గాజు తో లేదా ఇతర మెటల్స్ తో చేసిన వాటిని మీ ఇంట్లో పెట్టవచ్చు.
తాబేలు ఉంటే కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఇంటిపై ఉంటుంది.ఇలా జంతువుల ద్వారా మీరు అదృష్టాన్ని పొందే అవకాశం ఉంది.
అల్లు అర్జున్ బాబీ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడా..?