బోయపాటి, బాలయ్య సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?
TeluguStop.com
నందమూరి నటసింహం గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు బాలయ్య బాబు.
ప్రస్తుతం బాబీ( Bobby ) డైరెక్షన్ లో ఒక మాస్ కమర్షియల్ సినిమాని చేస్తున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత బోయపాటి డైరెక్షన్ లో 'అఖండ 2( Akhanda 2 )' సినిమాని చేయడానికి కూడా సిద్ధమవుతున్నాడు.
మరి ఇలాంటి క్రమంలో వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి.
"""/" /
ఇక దానికి తగ్గట్టుగానే బోయపాటి కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ కథని తెరకెక్కించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది.
మరి బాలయ్య ఇమేజ్ మరింత పెరగాలంటే అది బోయపాటి వల్లే సాధ్యం అవుతుందంటూ ప్రతి ఒక్క సినిమా అభిమాని కూడా భావిస్తున్నారు.
మరి ఇలాంటి సమయంలో బోయపాటి బాలయ్య బాబు కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలైతే ఉన్నాయి.
మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే బోయపాటి ఈ సినిమాని డబుల్ త్రిబుల్ డోస్ తో తెరకెక్కించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
"""/" /
ఇక అఖండ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అఖండ 2 కూడా అంతకు మించి మంచి విజయాన్ని సాధిస్తుందంటూ ప్రతి ఒక్కరు వాళ్ళ అభిప్రాయాలనైతే తెలియజేస్తున్నారు.
ఇక మొత్తానికైతే ఈ సినిమాతో అటు బోయపాటి శ్రీను, ఇటు బాలయ్య ఇద్దరు కూడా మరొక భారీ బ్లాక్ బాస్టర్ అందుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.
ఇక బాబీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా బాలయ్య అఖండ 2 సినిమాలో పాల్గొనబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.
ఇక మొత్తానికైతే నాలుగో సక్సెస్ కోసం ఇద్దరు భారీగా ఎదురుచూస్తున్నారు.అభిమానులైతే వీళ్ళ కాంబినేషన్ కోసం చాలా సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నారు.
మరోసారి వీరిద్దరూ కలిసి పనిచేయడం అనేది నిజంగా ప్రతి ఒక్కరికి సంతోషాన్ని కలిగిస్తుందనే చెప్పాలి.
చిరంజీవి సినిమాను ఆ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించనున్న శ్రీకాంత్ ఓదెల…మరి ఇది వర్కౌట్ అవుతుందా..?