నాగ చైతన్య కి అదే మైనస్ గా మారుతుందా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉంటారు.
ఇక ఈ క్రమంలోనే మంచి సబ్జెక్టులను ఎంచుకొని సినిమాలు గా చేయడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉంటారు.
మరి ఇలాంటి సందర్భంలో వాళ్ల దగ్గరికి వచ్చిన కొన్ని మంచి సబ్జెక్టులను కూడా సరైన క్యాలిక్యులేషన్ లేకపోవడం వల్ల వదిలేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుంది.
ఇక ఇప్పటికే అలాంటి సినిమాలను వదిలేసుకొని చాలామంది హీరోలు చాలా రకాలుగా బాధపడుతున్నారు.
"""/" /
ముఖ్యంగా యంగ్ హీరోల విషయంలో ఇవి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి.
నిజానికి వాళ్లు వేరే సబ్జెక్ట్ చేయాలనుకుంటారు ఒక దర్శకుడు ఒక మంచి కథని తీసుకొని వచ్చినప్పటికి వాళ్ళు ఆ కథను యాక్సెప్ట్ చేయలేరు.
తద్వారా సినిమా వేరే వాళ్ళతో చేసి సూపర్ సక్సెస్ ని సాధించిన తర్వాత ఆ సినిమాని మనం ఎందుకు మిస్ అయ్యామా అని బాధపడుతూ ఉంటారు.
అలాగే నాగచైతన్య( Naga Chaitanya
) ఎంటైర్ కెరియర్ లో చాలా సినిమాలను మిస్ చేసుకున్నాడు.
ముఖ్యంగా వెంకీ అట్లూరి ( Venky Atluri )డైరెక్షన్ లో వచ్చిన లక్కీ భాస్కర్ లాంటి సినిమాల కథలను మొదట నాగచైతన్యకు వినిపించారట.
"""/" /
కానీ ఆ సినిమాలను చేయడానికి ఆయన సుముఖంగా లేకపోవడంతో ఆ సబ్జెక్టులను తిరస్కరించాడు.
ఇక మొత్తానికైతే ఆ రెండు సినిమాలు కూడా వెంకీ అట్లూరి కెరియర్ లోనే మంచి విజయాలుగా నిలబడటమే కాకుండా ఆయనకంటూ దర్శకుడి గా ఒక మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి.
మరి ఇలాంటి క్రమంలోనే ఇకమీదట కూడా నాగచైతన్య మంచి సబ్జెక్టులను మిస్ అవ్వకుండా ఒకటికి రెండుసార్లు ఆలోచించి మరి జడ్జిమెంట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.
బ్రెజిల్ జాతీయ చిహ్నం ఈ కుక్కలే.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!