కమిటీ కుర్రాళ్ళు సినిమా కి నేషనల్ అవార్డు వస్తుందా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త వాళ్ళు తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటు సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.
ఇక అందులో రీసెంట్ గా వచ్చిన 'కమిటీ కుర్రాళ్ళు' సినిమా ( 'Committee Kurrallu' Movie )ఒకటి.
నిహారిక కొణిదల ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా ప్రస్తుతం సూపర్ సక్సెస్ ని అందుకొని విమర్శకుల ప్రశంసలను కూడా దక్కించుకుంది.
ఇక ఈ సినిమా మీద సగటు ప్రేక్షకులు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేయడమే కాకుండా సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలిపారు.
అలాగే ఈ సినిమాకి అవార్డు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటూ పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ సినిమా గురించి స్పెషల్ గా మాట్లాడడం ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది.
"""/" /
ఇక మొత్తానికైతే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు వాళ్ళ పరిధిలో ఈ సినిమాని ప్రమోట్ చేస్తూ ముందుకు సాగారు.
అందువల్ల ఈ సినిమా చాలా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా నిహారిక( Niharika ) ప్రొడ్యూసర్ గా కూడా ఈ సినిమాతో సక్సెస్ ను సాధించడం మెగా అభిమానులను కూడా ఆనందపడేలా చేస్తుంది.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరూ ప్రస్తుతం తమదైన రీతిలో వాళ్ళ రెస్పాన్స్ ను తెలియజేస్తున్నారు.
"""/" /
నిజానికైతే ఈ సినిమాలో చాలా ప్రత్యేకమైన హంగులు ఆర్భాటాలు ఏమీ లేకుండా చాలా సింపుల్ గా తెరకెక్కింది.
ఇక అందులోనూ 90 స్ కిడ్స్( 90's Kids ) కి ఈ సినిమా ఒక మెమరబుల్ మ్యుమెంట్ గా కూడా మిగిలే అవకాశాలు ఉన్నాయంటూ ప్రతి ఒక్కరూ సినిమా మీద మంచి కామెంట్స్ అయితే చేస్తున్నారు.
ఇక ఈ సినిమాకి నేషనల్ అవార్డు వస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది అనేది.
అమ్మ ఫ్రైస్‌ను క్యూట్‌గా దొంగిలించిన బుడ్డోడు.. నవ్వులు పూయించే వీడియో వైరల్!