నాగ్ అశ్విన్ తో సినిమా చేయడానికి ప్లాన్స్ వేస్తున్న బాలీవుడ్ హీరోలు వర్కౌట్ అవుతుందా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు.
అయినప్పటికీ వాళ్లేవ్వరికీ సాధ్యం కానీ రీతిలో కొంతమంది దర్శకులు సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దుసుకెళ్తున్నారు.
ఇక ఇలాంటి క్రమంలోనే నాగ్ అశ్విన్( Nag Ashwin ) కూడా తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.
"""/" /
ఇక రీసెంట్ గా ఈయన కల్కి సినిమాతో( Kalki ) భారీ సక్సెస్ ని సాధించిన విషయం మనందరికీ తెలిసిందే.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతోనే ఆయన మరోసారి తనను తాను స్టార్ డైరెక్టర్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.
ఇక మొత్తానికైతే ఈ సినిమాతో నాగ్ అశ్విన్ కి ఎక్కడలేని క్రేజ్ అయితే వచ్చింది.
ఇక ఇప్పుడు కల్కి 2 మీద పూర్తి ఫోకస్ పెట్టబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.
ఇక ఇదిలా ఉంటే నాగార్జున్ తో సినిమా చేయడానికి స్టార్ హీరోలందరు పోటీ పడుతున్నట్లుగా తెలుస్తుంది.
ముఖ్యంగా బాలీవుడ్ హీరోలు అయితే ఇప్పటికే నాగ్ అశ్విన్ తో సినిమా చేయడానికి ఆయన్ని బుక్ చేసుకుంటున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఇదిలా ఉంటే కల్కి2 తర్వాత బాలీవుడ్( Bollywood ) హీరోతో సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.
"""/" /
ఇక ఆ హీరో ఎవరు అనేది తెలియడం లేదు గాని మొత్తానికైతే బాలీవుడ్ హీరోని డైరెక్ట్ చేయబోతున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి.
ఇక కల్కి తో భారీ సక్సెస్ ను అందుకున్నాడు.ఇక ఇప్పటికే ఈ సినిమా దాదాపు 1000 కోట్ల పైన కలెక్షన్లను రాబట్టింది.
ఇంకా కూడా ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతుంది.
మరి ఇలాంటి క్రమంలో కల్కి 2 సినిమాతో ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా దేవర నిలిచే ఛాన్స్ ఉందా.. సినిమాకు అదే సమస్య అంటూ?