సుకుమార్ రాబోయే రెండు సినిమాలతో ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ అవుతాడా..?
TeluguStop.com
అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా సుకుమార్( Sukumar ) డైరెక్షన్ లో వస్తున్న పుష్ప 2( Pushpa 2 ) సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.
ఇక మొదటి పార్ట్ భారీ సక్సెస్ అయిన విషయం మనకు తెలిసిందే.అయితే సెకండ్ పార్ట్ గా వస్తున్న ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ చాలా కీలక పాత్రను పోషించడమే కాకుండా మెయిన్ విలన్ గా కూడా తనను తాను మార్చుకోబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
"""/" /
మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం పక్కన పెడితే ఈ సినిమా భారీ సక్సెస్ సాధించబోతుంది అంటూ సినిమా వర్గాల్లో చాలా న్యూస్ లు అయితే బయటికి వస్తున్నాయి.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా సూపర్ సక్సెస్ సాధించాలనే సంకల్పంతో చేస్తున్నాడు.
కాబట్టి సుకుమార్ ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ సాధిస్తాడు అని చాలామంది ఈ సినిమా మంచి అంచనాలైతే పెట్టుకున్నారు.
ఇక చూడలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది.
ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ రామ్ చరణ్ తో( Ram Charan ) ఒక భారీ సినిమా చేయడానికి సన్నహాలు చేస్తున్నాడు.
"""/" /
ఇక మొత్తానికైతే ఈ సినిమాలతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ఎస్టాబ్లిష్ చేసుకొని ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా ఏదిగే ప్రయత్నాలు సుకుమార్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
మరి తను అనుకున్నట్టుగానే ఆయన ప్రయత్నం ఫలిస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే రామ్ చరణ్ తో రంగస్థలం లాంటి భారీ సినిమా తీసి సూపర్ ఆక్సెస్ ను అందుకున్నాడు.
ఇక ఇప్పుడు మళ్ళీ అదే సక్సెస్ ను రిపీట్ చేయాలని చూస్తున్నాడు.
బంగాళదుంప తింటే బరువు పెరుగుతారా..?