ఓజీ మూవీతో సుజీత్ సూపర్ సక్సెస్ కొడుతాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు.

మరి ఇలాంటి సందర్భంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి హీరో సైతం 'హరిహర వీరమల్లు'( Harihara Veeramallu ) సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.

ఇక ఏది ఏమైనా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Power Star Pawan Kalyan )లాంటి నటుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.

"""/" / ఇక ఇప్పుడు సైతం ఆయన ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటు ముందుకు వెళ్తున్నాడు.

ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలను కంప్లీట్ చేసి ఎలాగైనా సరే వాటిని తొందరగా రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలూస్తోంది.

ఇక ఆయన అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తాడా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఇక హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడొస్తుందనే దానిమీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు.

ఇక ఓజి సినిమాను నమ్ముకొని సుజీత్ ఏ సినిమా చేయకుండా ఈ ఒక్క సినిమా మీదనే ఉన్నాడు.

కాబట్టి మరి ఆయనకు న్యాయం చేకూరేలా ఈ సినిమా ఈ సంవత్సరంలో రిలీజ్ అవుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

"""/" / ఇక ఇప్పటివరకు సుజిత్ కేవలం రెండు సినిమాలు మాత్రమే చేయడం గమనార్హం.

ప్రస్తుతం ఆయన ఇండస్ట్రీ కి వచ్చి 10 సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పటివరకు కేవలం రెండు సినిమాలతోనే తన కెరీర్ ను లాగించుకుంటూ వస్తున్నాడని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటీ ని క్రియేట్ చేసుకోవడంలో మాత్రం సుజిత్ కొంతవరకు సక్సెస్ అయ్యాడు అనుకున్నట్టుగానే ఈ సినిమాతో విజయాన్ని సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.