పాన్ వరల్డ్ లో సందీప్ రెడ్డి వంగ సినిమాలు ఆడుతాయా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి పాన్ ఇండియా( Pan India ) రేంజ్ లో ఒక మంచి గుర్తింపైతే ఉంది.

ఇక ఇప్పటివరకు రాజమౌళి( Rajamouli ) లాంటి స్టార్ డైరెక్టర్ పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగిన విషయం మనకు తెలిసిందే.

ఇక దానికి తగ్గట్టుగానే ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి.

ఇక సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) లాంటి దర్శకుడు సైతం ప్రభాస్ తో( Prabhas ) చేస్తున్న స్పిరిట్ సినిమాతో( Spirit Movie ) భారీ విజయాన్ని సాధించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

మరి ఈ సినిమాతో అయినా 2000 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

"""/" / అయితే దాదాపు ఈ సినిమా కోసం 600 కోట్ల బడ్జెట్ ని కూడా కేటాయిస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

ఇక రాజమౌళి మహేష్ బాబుతో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా( Pan World Movie ) రిలీజ్ అయితే తెలుగు సినిమా స్థాయి వరల్డ్ లెవెల్ కి వెళ్ళిపోతుంది.

కాబట్టి పాన్ ఇండియాలో మంచి దర్శకులుగా గుర్తింపు సంపాదించుకున్న తెలుగు దర్శకులందరూ ఫ్యాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలైతే ఉన్నాయి.

మరి అక్కడ కూడా ఎవరెవరు సక్సెస్ లను సాధిస్తారు. """/" / ఎవరు డిజాస్టర్ లను మూటగట్టుకున్నారు అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.

ఇక సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు గ్రాఫిక్స్ కి పెద్దగా ప్రాధాన్యమైతే ఇవ్వడు.

కంటెంట్ బేస్డ్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు.కాబట్టి ఆయన సినిమాలు పాన్ వరల్డ్ లో ఆడతాయా అనే ధోరణిలో కూడా కొన్ని అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి.

మరి ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు యావత్ వరల్డ్ సినిమా ప్రేక్షకులను మెప్పించగలిగే కెపాసిటీ ఉందని ఇంతకుముందు కూడా ఆయన క్బుతూ వచ్చాడు.

కాబట్టి ఆయన సినిమాలకు పాన్ వరల్డ్ లో డోకా లేదనే చెప్పాలి.

ఉద్యోగాలు పీకేస్తున్నారని ఆఫీసు గుమ్మానికే చేతబడి.. కలకలం రేపుతున్న క్షుద్రపూజల సామాగ్రి..