ఇప్పుడు చేయబోయే సినిమాతో రామ్ పోతినేని సూపర్ హిట్ కొడుతాడా..?
TeluguStop.com
ఇప్పటివరకు చాలామంది హీరోలు స్టార్ హీరోలుగా వాళ్ళను వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
మరి వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.
ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడున్న యంగ్ హీరోలు సైతం పాన్ ఇండియా మార్కెట్ మీద భారీ కన్ను అయితే వేశారు.
మరి కొంతమంది అక్కడ సూపర్ సక్సెస్ అవుతుంటే మరి కొంతమంది మాత్రం పెద్దగా సక్సెస్ లను సాధించలేకపోతున్నారు.
"""/" /
ఇక ఇప్పటికే రామ్ పోతినేని( Ram Pothineni ) లాంటి స్టార్ హీరో డబుల్ ఇస్మార్ట్( Double Ismart ) సినిమాతో పాన్ ఇండియాలో తన లక్కును పరీక్షించుకోవాలనే ప్రయత్నం చేసినప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయింది.
ఇక ఇప్పుడు 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు మహేష్ బాబు.
( Director Mahesh Babu ) ఆయన ఇప్పుడు రామ్ పోతినేని దర్శకత్వంలోనే ఒక సినిమా చేస్తున్నాడు.
ఇక యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయన ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరో పాన్ ఇండియాలో( Pan India ) భారీ క్రేజ్ ను సంపాదించుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.
"""/" /
మరి ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి ఆయన అహర్నిశలు కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరో మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
చూడాలి మరి తమ దైన రీతిలో సత్తా చాటుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.
సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?