రామ్ చరణ్ జూనియర్ ఎన్టీయార్ పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లను సాధిస్తారా..?
TeluguStop.com
ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ఇక ప్రస్తుతం పాన్ ఇండియాలో ఎవరికివారు సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతుండడం వల్ల ఇప్పుడు రాబోతున్న హీరోలు కూడా పాన్ ఇండియాలో( Pan India ) భారీ క్రేజ్ ని సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ముఖ్యంగా ఇండస్ట్రీ హిట్ ను సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తుంటే ఇప్పుడున్న జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) రామ్ చరణ్( Ram Charan ) లాంటి నటుడు సైతం ఇండస్ట్రీ హిట్ల కోసం పరితపిస్తున్నట్టుగా తెలుస్తోంది.
"""/" /
ఎందుకంటే ఇక్కడ ఒక రెండు మించిన మరొక హీరో ముందుకు సాగినప్పుడే ఇండస్ట్రీ అనేది కరకలాడుతుంది అలాగే వాళ్ళ మార్కెట్ కూడా భారీగా పెరుగుతుంది.
మరి జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరూ వాళ్లకు వాళ్లు భారీగా గుర్తింపును సంపాదించుకోవాల్సిన అవసరమైతే ఉంది.
ఇక రీసెంట్ గా దేవర( Devara ) సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఆయనకు పాన్ ఇండియాలో పెద్దగా మార్కెట్ అయితే క్రెడిట్ అవ్వలేకపోయింది అని చెప్పాలి.
కేవలం ఆ సినిమా 500 కోట్ల వరకు కలెక్షన్లను మాత్రమే రాబట్టడంతో జూనియర్ ఎన్టీఆర్ అంత తక్కువ కలెక్షన్స్ ను సంపాదించాడు.
ఇక హీరోగా చాలా బ్యాడ్ రికార్డ్ అయితే సంపాదించాడు.ఇక గేమ్ చేంజర్( Game Changer ) సినిమాతో రామ్ చరణ్ ఆ రికార్డును బ్రేక్ చేస్తూ భారీ కలెక్షన్స్ ను రాబట్టాల్సిన అవసరమైతే ఉంది.
"""/" /
లేకపోతే తను కూడా జూనియర్ ఎన్టీఆర్ మాదిరిగానే పాన్ ఇండియాలో చతికిల పడిపోయిన హీరోగా గుర్తింపును సంపాదించుకుంటాడు.
చూడాలి మరి గేమ్ చేంజర్ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీయార్ రామ్ చరణ్ లాంటి నటులు వాళ్ళను వాళ్ళు స్టార్లుగా మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది.
కెరియర్ మొదట్లో తేజను హేళన చేసిన వాళ్ళు ఎవరు..?