పుష్ప 2 టార్గెట్ ను రీచ్ అవుతుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న హీరోలు అందరు తమదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళుతున్న క్రమంలో కొంత మంది హీరోలు మాత్రం తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతున్నారు.

ఇక వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు.

ఇక పుష్ప 2( Pushpa 2 ) సినిమాతో అల్లు అర్జున్( Allu Arjun ) కూడా అదే రీతిలో ముందుకు సాగాలని చూస్తున్నాడు.

ఈ సినిమా నుంచి రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ అయిన విషయం మనకు తెలిసిందే.

ఈ ట్రైలర్ ను( Pushpa 2 Trailer ) కనక గమనిస్తే అసలే మాత్రం క్లారిటీ లేకుండా కట్ చేసినట్టుగా అనిపించింది.

ఇక దీంతో తారా స్థాయిలో ఉన్న అంచనాలు ఒకసారిగా పాతాళానికి పడిపోయానే చెప్పాలి.

మరి ఇలాంటి క్రమంలో ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.

"""/" / మరి పుష్ప 2 సినిమా పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ సాధిస్తే అల్లు అర్జున్ పేరు మరొకసారి పాన్ ఇండియా లెవెల్లో మారు మ్రోగిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన నుంచి వస్తున్న సినిమా భారీ సక్సెస్ ని సాధించే దిశగా ముందుకు దూసుకెళ్లాలని ఆయన అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

"""/" / ఇక డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా 2000 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబడుతుందనే అంచనాలో అభిమానులు ఉన్నారు.

ఇక మొత్తానికైతే దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ఉంటుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.

ఇక సుకుమార్( Sukumar ) కూడా ఈ సినిమాతో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ రాబడుతుందనేది డిసెంబర్ 5వ తేదీ వస్తే గానీ తెలియదు.