పుష్ప 2 ఓపెనింగ్స్ విషయం లో త్రిబుల్ ఆర్ రికార్డ్ ను బ్రేక్ చేస్తుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

అయితే అల్లు అర్జున్( Allu Arjun ) మాత్రం పాన్ ఇండియాలో తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది.

మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు.

ఇక ఎట్టకేలకు ఈరోజు ఈ సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉంది దీని మీద సగటు ప్రేక్షకుడి ఎలా స్పందిస్తున్నాడనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

"""/" / ఇక ఈ సినిమాను సుకుమార్( Sukumar ) తనదైన రీతిలో డైరెక్షన్ చేసినట్టుగా తెలుస్తోంది.

మరి ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది అంటూ మొదటి షో తోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది.

ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ లాంగ్ రన్ లో ఎంత కలెక్షన్స్ ని వసూలు చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది.

ఇక మొత్తానికైతే ఈ సినిమాకి మొదటి షో తోనే పాజిటివ్ టాక్ రావడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.

ఇక ఈ సినిమాతో బాహుబలి( Baahubali ) రికార్డ్ ని బ్రేక్ చేస్తారా లేదా అనే విషయాల మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది.

"""/" / ఇక అల్లు అర్జున్ ఈ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్నాడు.

కాబట్టి పాన్ ఇండియాలో తనను మించిన నటుడు మరొకరు లేరు ఆనెంతల గుర్తింపును తెచ్చుకుంటూ ముందుకు అయితే సాగుతున్నాడు.

ఇక ప్రీమియర్స్ తోనే భారీ రేంజ్ లో ఓపెనింగ్స్ ని రాబడుతున్న ఈ సినిమా మొదటి రోజు ఎంత వసూళ్లను రాబడుతుంది.

తద్వారా ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేయబోతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.

మొటిమలు మచ్చలను పోగొట్టి ముఖాన్ని తెల్లగా మెరిపించే ఎఫెక్టివ్ రెమెడీ ఇది..!