కర్పూరాన్ని ఇలా ఉపయోగిస్తే పితుల దోషం తొలగిపోతుందా..
TeluguStop.com
హారతి సమయంలో కర్పూరాన్ని ఉపయోగించడం వల్ల ప్రదేశాన్ని శుద్ధి జరుగుతూ ఉంటుందని చెబుతూ ఉంటారు.
ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీని దూరం చేయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.ఇది ఇంట్లో శాంతిని సృష్టిస్తుంది.
ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది.కర్పూరం సువాసన అందరికీ నచ్చుతుంది.
అది భిన్నమైన రుచి దీని వాసన గాలిలోని చెడు మూలకాలను తొలగిస్తుంది.దీని వల్ల శ్వాస సమస్యలు కూడా దూరమవుతాయి.
జాతకంలో గ్రహాల స్థానం సరిగ్గా లేకుంటే జీవితంలో సమస్యలు రావడం మొదలవుతాయి. """/" /
నెయ్యిలో ముంచిన కర్పూరంతో ఇంట్లో హారతి చేయడం ద్వారా పితృ దోషంతో సహా అనేక దోషాలు దూరం అవుతాయి.
ఇంకా చెప్పాలంటే ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కర్పూరంతో హారతి చేయడం వల్ల ప్రమాదాలు దూరం అవుతాయి.
దీని వల్ల మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది.అంతే కాకుండా కుటుంబంలో కలహాలు సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి.
అయితే అది పెరిగితే కర్పూర పరిహారం చేయాలి.ఇలా చేయడం వల్ల ఇంట్లోనే సలహాలు దూరమయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనురాగాలు పెరుగుతాయి.
మీ భర్త దిండు కింద కర్పూరాన్ని ఉంచడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉంటాయి.
"""/" /
కుటుంబంలో శాంతి ఏర్పడుతుంది.ఈ కర్పూరం కుటుంబ సభ్యుల మధ్య సామరస్యాన్ని ఏర్పడడానికి సహాయపడుతుంది.
సాయంత్రం, ఉదయం పూట నెయ్యిలో కర్బురాన్ని ముంచి హారతి చేస్తే ఇంటికి శాంతి చేకూరుతుంది.
ఎవరికి డబ్బు అక్కర్లేదు మన మందరం మన సంపాదనను పెంచుకోవడానికి కష్టపడుతూనే ఉంటాము.
దాని కోసం మీరు పూలతో కర్పూరంతో హారతి చేయవచ్చు.ఇలా చేయడం వల్ల ఇంట్లోనే ఆర్థిక కష్టాలు కూడా దూరం అయిపోతాయి.